Gossipsఅర్జున్ రెడ్డితో అనంత‌పురం అమ్మాయి రొమాన్స్

అర్జున్ రెడ్డితో అనంత‌పురం అమ్మాయి రొమాన్స్

అత‌డో వ‌న్ ఫిల్మ్ వండ‌ర్‌

ఆమె కి సినిమానే ఓ డ్రీమ్

క‌లల‌న్నీ నిజం అవుతాయ్

ఫ్యాష‌న్ తో పాటూ డెడికేష‌న్ ఉన్న

ఓ అమ్మాయి త్వ‌ర‌లో టీ టౌన్ లో ఎంట్రీ ఇవ్వ‌నుంది

అనంత దారుల నుంచి న‌డుచుకువ‌చ్చిన ఆ సోయగం

తెరంగేట్రం అర్జున్ రెడ్డి ఫేం దేవ‌ర‌కొండ చేసే త‌రువాయి చిత్రంతో..

ఫ‌ర్ మోర్ డిటైల్స్ జ‌స్ట్ రీడ్ ఇట్

ప్రియాంక ఎవ‌రు? అనంత‌పురం అమ్మాయి. అర్జున్ రెడ్డి తో ఏం ప‌ని.. త్వ‌ర‌లో ఆయ‌న చేసే సినిమాకి ఆమెనే నాయ‌కి. బాగుంది..  నిఫ్ట్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన రాహుల్ సంక్రీత్యన్ దర్శకత్వంలో విజయ్ ఓ సినిమా చేయబోతున్నాడు. కామిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా అనంతపురం అమ్మాయిని తీసుకున్నారు. అనంతపురంలో పుట్టి పెరిగిన మోడల్ ప్రియాంక జవాల్కర్‌‌ను విజయ్ దేవరకొండ కొత్త సినిమాలో హీరోయిన్‌గా ఖరారు చేశారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది.అనేకానేక ఆడిష‌న్ల త‌రువాత ఆమె పేరుని ఫైన‌ల్ చేశార‌ని టాక్‌.ఈ సినిమాకి ప్రియాంక సంబంధించి త‌న క్యాస్టూమ్స్‌ని తానే డిజైన్ చేసుకోనుంది కూడా! సో…ఈ సారి ఛాన్స్ ప్రియాంక‌ది. తెలుగ‌మ్మాయిలూ వెయిట్ చేయండిక మీకూ ఓ ఛాన్స్ త‌ప్ప‌క వ‌స్తుంది.

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news