Moviesవిజయ్ దేవరకొండ " NOTA " ట్రైలర్ (పొలిటికల్ థ్రిల్లర్ )

విజయ్ దేవరకొండ ” NOTA ” ట్రైలర్ (పొలిటికల్ థ్రిల్లర్ )

విజయ్ దేవరకొండ హీరోగా ఆనంద్ రంగ డైరక్షన్ లో వస్తున్న సినిమా నోటా. కొద్ది నిమిషాల క్రితం ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. విజయ్ ఇందులో పొలిటిషియన్ గా నటిస్తున్నాడు. ఇక ప్రజల బాధల గురించి ప్రజానాయకులుగా చెప్పుకునే రాజకీయ వేత్తలు ఎలా పట్టించుకున్నారు అన్నదే ఈ సినిమా కథాంశం.
3
హీరో పొలిటిషియల్ కథలకు ఈమధ్య క్రేజ్ బాగా పెరిగింది. ఆ క్రమంలో లేటెస్ గా వచ్చిన భరత్ అనే నేను బెస్ట్ ఎక్సాంపుల్. ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా నోటాతో మరోసారి తన సత్తా చూపబోతున్నాడని అనిపిస్తుంది. ట్రైలర్ చూస్తే విషయం ఉన్న సినిమానే అనిపిస్తుండగా విజయ్ లుక్స్ అబ్ధుతంగా ఉన్నాయి.
2
ట్రైలర్ తో గర్జించిన విజయ్ దేవరకొండ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవడం గ్యారెంటీ అంటున్నారు. మరి విజయ్ దేవరకొండ నోటా ట్రైలర్ ఎలా ఉందో మీరు ఓ లుక్కేయండి..
1

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news