Moviesవెంకటేష్ గురు ఫస్ట్ డే కలెక్షన్లు

వెంకటేష్ గురు ఫస్ట్ డే కలెక్షన్లు

హిందీ లో వచ్చిన మాధవన్ నటించిన ‘సాలా ఖదూస్’ కి రీమేక్ గా వచ్చిన గురు నిన్న శుక్రవారం భారీగా విడుదలైంది.అటు విమర్శకల నుండి సామాన్యుల వరకు మంచి రెస్పాన్స్ వస్తుంది. వెంకటేష్ నటన సూపర్బ్ అంటూ కితాబు అందుకుంటున్నారు.రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే కలెక్షన్లు క్రింది విధంగా ఉన్నాయి.

Guru 1st Day collections

Nizam 1.06
Ceded 0.33
UA 0.37
East 0.16
West 0.11
Krishna 0.20
Guntur 0.21
Nellore 0.07

AP & TS 2.51 Cr

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news