వెంకటేష్ కూతురు లవ్ మ్యారేజ్..!

Venkatesh daughter ashritha getting married

దగ్గుబాటి వెంకటేష్ కూతురు అశ్రిత లవ్ మ్యారేజ్ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ న్యూస్ గా మారింది. వెంకటేష్ పెద్ద కూతురైన అశ్రిత కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్న హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ ఆర్. సురేందర్ రెడ్డి మనువడితో పెళ్లికి సిద్ధమయ్యిందట. వీరి ప్రేమకు పెద్ద అంగీకారం దొరకడంతో ఇరు ఫ్యామిలీలు వీరి పెళ్లికి ముహుర్తం

సురేష్ బాబుతో కలిసి వెంకటేష్ సురేందర్ రెడ్డి ఇంటికెళ్లి మాట్లాడారట. త్వరలోనే వీరి పెళ్లి ఉంటుందని తెలుస్తుంది. కొన్నాళ్ల స్నేహం తర్వాత అశ్రిత అతను జీవిత భాగస్వామిగా ఎంచుకుంది. అశ్రిత ప్రేమను ఇంట్లో వాళ్లు ఒప్పుకున్నారు. అశ్రిత ప్రొఫెషనల్ బేకర్ గా ట్రైనింగ్ తీసుకుంటుంది. ఇన్ ఫినిటీ ఫ్లేటర్ అంటూ హైదరాబాద్ లో అశ్రిత బేకర్స్ బిజినెస్ మొదలు పెట్టింది. మొత్తానికి దగుబ్బాటి ఇంట పెళ్లి బాజాలు మోగే టైం వచ్చిందని తెలుస్తుంది. విషయం తెలుసుకున్న దగ్గుబాటి ఫ్యాన్స్ అంతా ఉత్సాహంగా ఉన్నారు.

Leave a comment