Movies అల్లరి నరేష్ లవర్‌తో రెచ్చిపోయిన వరుణ్ సందేశ్.. బీచ్‌లో బూతు...

అల్లరి నరేష్ లవర్‌తో రెచ్చిపోయిన వరుణ్ సందేశ్.. బీచ్‌లో బూతు పాట

Varun Sandesh and Richa Panai’s hot song in Lava Kusa movie still trending on youtube. This can be called one of the hottest songs ever in tollywood. Varun Sandesh and Richa Panai performed lively and gave 100 percent justification.

ప్రస్తుతరోజుల్లో ప్రయోగాత్మక చిత్రాలకు ఎంత ఆదరణ లభిస్తుందో.. బూతు మూవీలకు అంతే డిమాండ్ ఉంది. బీ, సీ సెంటర్లలో ఇలాంటి మూవీలకు మంచి గిరాకీ ఉండడంతో.. దర్శకనిర్మాతలు అలాంటివే తెరకెక్కించి బాగా క్యాష్ చేసుకుంటున్నారు. సాధ్యమైనంతవరకు హీరో, హీరోయిన్లతో హాట్ సన్నివేశాలు ఉండేలా చూస్తున్నారు. అలాంటి సినిమాల్లో ‘లవకుశ’ కూడా ఒకటి. వరుణ్ సందేశ్, రిచాపనై (అల్లరి నరేష్ జరసన ‘యముడికి మొగుడు’ సినిమాలో నటించింది) జంటగా నటించిన ఈ చిత్రం.. అప్పట్లో భారీ డిజాస్టర్ అయ్యింది కానీ.. అందులోని ఒక్క పాట మాత్రం బాగానే హిట్ అయ్యింది. అందుకు కారణం.. ఆ ఇద్దరూ ఆ పాటలో రెచ్చిపోయి రొమాన్స్ చేయడమే.

బీచ్ దగ్గర వీరిద్దరి మధ్య చిత్రీకరించిన ఈ పాటలో హాట్ సన్నివేశాలు చాలానే ఉన్నాయి. ఓ లిప్‌లాక్ సన్నివేశంతోనే ఈ పాట మొదలవుతుంది. ఆ తర్వాత హీరో తన చేతుల్ని అమ్మడిపై ఎక్కడబడితే అక్కడ పెట్టడం, వాటికి తగ్గ హీరోయిన్ సెక్సీ హావభావాలు పలకడం.. పాట మొత్తంలో చాలానే ఉన్నాయి. మధ్యలో ఓ సీన్ వద్ద.. ఆ భామ వక్షోజాల్ని కూడా హీరో తాకుతాడు. మరో హైలైట్ ఏమిటంటే.. ఈ పాట మొత్తంలో హీరోయిన్ బికినీలోనే దర్శనమిస్తుంది. దాంతో.. ఈ రొమాంటిక్ సాంగ్ కాస్త ‘బూతు పాట’గా మారింది. ఇప్పటికీ ఆ పాట యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోందంటే.. అందులో ఎంత ఘాటుతనం ఉందో అర్థం చేసుకోవచ్చు. మీరూ ఓసారి ఈ పాట చూసి.. ఎంజాయ్ చేసుకోండి..

https://youtu.be/RJpb0Dtvo44

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news