ఆ ఇద్దరు టాలీవుడ్ హీరోయిన్ల స్విమ్మింగ్ పూల్ ఫోటో… తిట్టి పోస్తున్న నెటిజన్లు (ఫోటో)

two-tollywood-heroines

సోషల్ మీడియాలో హీరోయిన్స్ మీద ఎప్పుడు ఎలాంటి రూమర్స్ వస్తాయో ఊహించలేం. సోషల్ నెట్ వర్కింగ్ లో యాక్టివ్ గా ఉన్నా.. లేకున్నా రూమర్స్ కు బలి కావాల్సిందే. ఈ క్రమంలో టాలీవుడ్ ఇద్దరు హీరోయిన్స్ పెట్టిన ఓ పిక్ వల్ల వారిద్దరిని లెస్బియన్స్ చేసేశారు నెటిజెన్లు. ఇంతకీ ఎవరా ఇద్దరు అంటే తేజశ్వి మడివాడా, అనిషా ఆంబ్రోస్.

ఇద్దరు సరదాగా స్విమింగ్ పూల్ లో జలకాలాడుతున్న పిక్ షేర్ చేసింది తేజశ్వి. ఇక అక్కడితో ఆగకుండా అనిషా ఆంబ్రోస్ అందరి లాగా కాదు నేను ఎంజాయ్ చేస్తున్న దాని కన్నా ఎక్కువ ఎంజాయ్ చేస్తుందని ట్యాగ్ చేసింది. ఈ కామెంట్లు విన్న నెటిజెన్లు ఇద్దరు లెస్బియన్ కింద లెక్క కట్టారు. వారిద్దరి స్నేహాన్ని వేరే కోణంలో ఆలోచించిన నెటిజెన్లు చేస్తున్న లెస్బియన్ కామెంట్స్ కు షాక్ అయ్యింది తేజశ్వి.

ఎలాంటి విషయానికైనా పాజిటివ్, నెగటివ్ కామెంట్స్ రావడం కామనే హీరోయిన్స్ మాత్రం ఇవేం పట్టించుకోకుండా తమకి కావాల్సింది పబ్లిసిటీనే అంటూ లైట్ తీసుకుంటున్నారు. సోషల్ మీడియాలో తను పెట్టిన ఓ చిన్న ఫోటో తనని లెస్బియన్ చేస్తుందని తేజశ్వి ఊహించి ఉండదు.

This one isn't like others ! She is more fun than I am ! @anishaambrose

A post shared by Tejaswi Madivada (@tejaswimadivada) on

Leave a comment