త్రివిక్రం భార్య గురించి ఎవరికి తెలియని నిజం..!

543

టాలీవుడ్ స్టార్ డైరక్టర్ త్రివిక్రం శ్రీనివాస్ ఫ్యామిలీ గురించి ఎవరికి ఏమి తెలియదు ముఖ్యంగా ఆయన భార్య పేరు, ఆమె ఎవరు అన్నది ఈమధ్యనే అందరికి తెలిసింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి చాలా దగ్గర బంధువు సౌజన్య. ఆమే త్రివిక్రం భార్య. కేవలం ఆమె ఓ స్టార్ డైరక్టర్ భార్యగానే అందరికి తెలుసు కాని ఆమె కూడా ఓ నృత్య కళాకారిణి అని తెలిసింది.

సౌజన్య భరత నాట్యం చేస్తుందట.. ఈమధ్యనే ఆమె ఇచ్చిన భరత నాట్య ప్రదర్శనకు పవన్ తన భార్య లెజినోవాతో కలిసి అటెండ్ అవడం జరిగింది. బయట ఫంక్షన్స్ కు దూరంగా ఉండే పవన్ త్రివిక్రం భార్య నృత్య ప్రదర్శనకు భార్యతో సహా వచ్చారు. అంతేకాదు నా చెల్లెలు సౌజన్య కోసం తాను కార్యక్రమానికి వచ్చానని చెప్పారు పవన్. త్రివిక్రం, పవన్ ల బాండింగ్ గురించి అందరికి తెలిసిందే. ఫ్యామిలీ ఫ్రెండ్స్ గా వారు మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు.

Unknown-Talent-Of-Trivikram-Wife-1531154320-18

Leave a comment