Gossipsఆమె ది లక్కీ హ్యాండ్.. ఎలా సాధ్యమైంది ?

ఆమె ది లక్కీ హ్యాండ్.. ఎలా సాధ్యమైంది ?

నాని సరసన కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన భామ మెహెరిన్ కౌర్. ఆ సినిమా హిట్ అవడంతో ఆమెకు వరుసగా ఆఫర్లు వచ్చాయి. రీసెంట్ గా వచ్చిన శర్వానంద్ మహానుభావుడు సినిమా కూడా హిట్ అవడంతో ఆమె లక్కీ హీరోయిన్ అయ్యింది. ఇక దీవాళి కానుకగా రవితేజతో నటించిన రాజా ది గ్రేట్ కూడా హిట్ అయితే టాలీవుడ్ లో ఆమె లక్కీ హ్యాండ్ అయినట్టే.

అందం అభినయం రెండు కలిసిన మెహెరిన్ కౌర్ నటనతో అందరిని ఆకట్టుకుంటుంది. ఇక చేస్తున్న సినిమాలు కూడా మంచి ఫలితాలు రాబట్టడంతో అమ్మడికి వరుస అవకాశాలు వస్తున్నాయి. ఈమధ్యనే రవితేజ కూడా తెలుగులో మెహెరిన్ జెండా పాతేయడం గ్యారెంటీ అనేశాడు. ప్రస్తుతం యువ హీరోలతో నటిస్తున్న అమ్మడు ఇదే క్రేజ్ కొనసాగించి స్టార్ సినిమాలతో కూడా అలరించాలని ఆశిద్దాం.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news