చీకటి బాగోతాలు నడిపించిన తెలుగు హీరోయిన్లు వీరేనా..!

tollywood-heroines

అమెరికాలో టాలీవుడ్ సెక్స్ రాకెట్ గుట్టు రట్టయ్యింది. కిషన్ మోదుగుముడి ఆయన భార్య చంద్ర కలిసి హీరోయిన్స్ ద్వారా యూఎస్ లో చీకటి బాగోతాలను నడిపిస్తున్నారని తెలిసిందే . దీనిపై 6 నెలల నుండి నిఘా పెట్టిన చికాగో పోలీసులు ఫైనల్ గా వారిని అరెస్ట్ చేశారు. ఇంతకీ వారి ఉచ్చులో పడిన హీరోయిన్స్ లిస్ట్ చాలా పెద్దదిగానే ఉంది.

క్రేజీ హీరోయిన్స్ గా పేరు తెచ్చుకున్న వాళ్లు సైతం సెక్స్ రాకెట్ లో ఉన్నారని తెలుస్తుంది. ఇక వారి వివరాలను చూస్తే చిన్న సినిమాలు చేస్తూ స్టార్ హీరోల పక్కన సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ పట్టేసిన బాపు గారి బొమ్మ ఇందులో ఉందని తెలుస్తుంది. మరో హీరోయిన్ ఎవరంటే.. సాయి ధరం తేజ్, సందీప్ కిషన్ లతో నటించిన ఈ భామ స్టార్ ఇమేజ్ తెచ్చుకోవడంలో విఫలమైంది. మూడక్షరాల పేరున్న ఈ కథానాయిక ఇప్పుడు ఛాన్సులు లేక ఖాళీగా ఉంది. ఇక మెగా హీరో దేశాల మధ్య కంచె కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాతో లైం లైట్ లోకి వచ్చిన పొడుగుకాళ్ల సుందరి కూడా ఈ లిస్టులో ఉందని తెలుస్తుంది.

తెలుగమ్మాయిలకు అవకాశాలు రావట్లేదని కాస్టింగ్ కౌచ్ మీద మీడియా ముందుకొచ్చి ఈమధ్య నానా హంగామా చేసిన ఓ ఐదక్షరాల హీరోయిన్ కూడా ఇందులో ఉందట. పవర్ ఉన్న హీరో పక్క ఛాన్స్ మిస్సైన కారణంగా ఆ దర్శకుడిని ఏకేస్తూ ఈమధ్య వార్తల్లో ఉన్న ఓ హీరోయిన్ కూడా ఈ సెక్స్ రాకెట్ లో ఉందట.

క్లాసికల్ డ్యాన్సర్ అయిన ఆ భామ తరుణ్, జగపతి బాబు, వరుణ్ సందేష్ లతో నటించి కనుమరుగైన ఓ కథాయాయిక. యాంకర్ అనగానే ఈమధ్య కాలంలో అనసూయ, రష్మిల తర్వాత గుర్తొచ్చే ఓ క్రేజీ యాంకర్.

ఇలా వారి లిస్ట్ లో వీరంతా ఉన్నట్టు తెలుస్తుంది. మరి పోలీసులు అఫిషియల్ గా ఈ లిస్టుని బయటపెడతారా లేక ఇండస్ట్రీకి చెడ్డపేరు వస్తుందని దాచేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. మొత్తానికి ఇండస్ట్రీ పరువుని ఇక్కడే కాదు సముద్రం అవతల కూడా తీసేస్తున్నారు మహానుభావులు.

Leave a comment