టవల్ తో హాట్ డ్యాన్స్ చేసిన హీరోయిన్.. మధ్యలో ఏమైందంటే..!

heroien-dance-details

బాలీవుడ్ హీరోయిన్స్ ఎలాగైనా సరే ట్రెండింగ్ లో ఉండేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కేవలం వెండితెర భామలే కాదు అక్కడ స్మాల్ స్క్రీన్ హీరోయిన్స్ కు సూపర్ క్రేజ్ ఉంటుంది. ఇక ఈ క్రమంలోనే బాలీవుడ్ స్మాల్ స్క్రీన్ హీరోయిన్ శ్రద్ధ ఆర్య బాత్ టవల్ కట్టుకుని తన స్నేహితులతో సూపర్ హిట్ సాంగ్ కు డ్యాన్స్ చేసింది.

హాట్ హాట్ గా సాగే ఈ డ్యాన్స్ కుర్రా కారుకి తెగ నచ్చేసింది. తమదైన సోయగాలతో.. మాంచి రొమాంటిక్ ఎక్స్ ప్రెషన్స్ తో శ్రద్ధా ఆర్య అండ్ గ్యాంగ్ ఈ వీడియోలో కనిపించారు. అయితే ఊహించని విధంగా ఓ సంఘటన ఆ వీడియో మధ్యలో ఆగిపోయేలా చేసింది. ఇంతకీ అక్కడ ఏమైంది అంటే డ్యాన్స్ వేస్తున్న టైంలో సడెన్ గా శ్రద్ధా ఆర్య స్నేహితురాలు చేతిని శ్రద్ధ ఆర్యకు తగిలించింది. ఆ దెబ్బతో శ్రద్ధ ఆర్య కంటికి బాగానే దెబ్బ తగిలింది. వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

Leave a comment