Gossipsమీటింగ్ వెనుక రహస్యం అదే...

మీటింగ్ వెనుక రహస్యం అదే…

టాలీవుడ్ లో జరుగుతున్న విషయాల పట్ల ఈరోజు తెలుగు హీరోలు 20 మంది సమావేశం కానున్నారని తెలుస్తుంది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ నుండి మహేష్, ఎన్.టి.ఆర్, రాం చరణ్, పవన్ కళ్యాణ్ ఇలా అందరు ఈ సమావేశంలో పాల్గొంటారని తెలుస్తుంది.

టీవీ 9, ఏబీఎన్, మహా, టీవీ 5 చానెళ్ల విషయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలిపిన అభ్యంతరాల గురించి అదేవిధంగా టీవీ 9, ఏబీఎన్ చానెళ్లపై జరుపుతున్న ప్రత్యక్ష యుద్ధం చేస్తున్న ఈ మేపథ్యంలో ఈ సమావేశం జరుగుతోంది. టాప్ హీరోలందరికి ఈ మేరకు కబురు పంపించారట. మరి ఈ మీటింగ్ లో ఏం మాట్లాడుతారు ఏం నిర్ణయిస్తారు అన్న దాని మీద క్లారిటీ రావాల్సి ఉంది.

పవన్ ఇష్యూని సాల్వ్ చేసేలా చానెళ్లు రాజీ ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తుంది. అయితే యెల్లో మీడియా అంటూ లేవనెత్తిన ఈ సమస్య మీద బాలయ్య ఎందుకు నోరు విప్పుతారు. ఛానెళ్ల నిషేధానికి అందరు సుముఖంగా ఉంటారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news