సీనియర్‌ నటుడు వినోద్‌ కన్నుమూత

16

టాలీవుడ్ సీనియర్ నటుడు వినోద్ ఈరోజు తెల్లవారుజామున అనారోగ్యం కారణం గ మృతి చెందారు.వినోద్ తెలుగు తమిళ్ హిందీ వంటి వివిధ భాషలలో 300 కి పైగా సినిమా లు తీశారు.ఆయన పలు చిత్రాలలో విల్లన్ గాను మరి కొన్ని సీరియల్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను పని చేసారు.

వీరి అసలు పేరు ఆరిశెట్టి నాగేశ్వరావు.ఇంద్ర, చంటి, నరసింహనాయుడు, లారీ డ్రైవర్‌, మిర్చి వంటి మంచి హిట్ సినిమాలలో అయన నటించారు.అవి ఆయనకు మంచి గుర్తింపు తెచ్చాయి.వినోద్ చాల ఫ్యాక్షన్‌ సినిమాల్లో విల్లన్ గాను నాటించారు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చాయి.ఆయన మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు

Leave a comment