Gossipsఅనన్య రొమాన్స్ తో పిచ్చెక్కిస్తుంది చూస్తే నిద్రపట్టదు..

అనన్య రొమాన్స్ తో పిచ్చెక్కిస్తుంది చూస్తే నిద్రపట్టదు..

హీరోయిన్ అనన్య తెలుగు చిత్ర పరిశ్రమలోకి అమాయకుడు సినిమా ద్వారా పరిచయం అయ్యారు. ఆ తరువాత శర్వానంద్ సినిమా జర్నీ ద్వారా తన నటనకి గాను మంచి గుర్తింపు పొందారు. ‘జర్నీ’ సినిమా హిట్ అవ్వడంతో అనన్య కీలక పాత్రా పోషించారు. అటు తరువాత తాను పూర్తిగా తమిళ్ మరియు మలయాళం సినిమాలకే పరిమితం అయ్యారు.
తాజాగా అనన్య ఒక తమిళ సినిమాలో తన అందచందాలను ఆరబోసింది. ప్రేక్షకులని తన నటనతోనే కాకుండా తన అందంతో కూడా కట్టిపడేసింది అనన్య. ఈ సినిమా మంచి విజయం సాధించింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news