నచ్చ్చుతున్నదే వీడియో సాంగ్ (తేజ్ ఐ లవ్ యూ )

tez-i-love-u-video-song

సుప్రీమ్ హీరో సాయి ధరమ్, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘తేజ్’ ఐ లవ్ యు. ప్రముఖ దర్శకుడు కరుణాకరన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రేమ కథ చిత్రాలను తెరక్కేకించటంలో కరుణాకరన్ తనకు తానే సాటి. పవన్ కళ్యాణ్ కి తొలిప్రేమ వంటి ఘన విజయాన్ని కరుణాకరన్ అందించారు. క్రియేటివ్ కమెర్షియల్స్ బ్యానర్ లో కేఎస్ రామరావు మరియు వల్లభ ఈ చిత్రాన్ని నిర్మించారు. సంగీత దర్శకుడు గోపి సుందర్ ఈ సినిమాకి స్వరాలూ సమకూర్చగా, రామజోగయ్య శాస్త్రి మరియు చంద్రబోస్ రచయితలుగా వ్యవహరించారు.
ఈ రోజు చిత్ర బృందం వారు ఈ మూవీ లోని “నచ్చుతున్నదే ” అనే పాట టీజర్ ని విడుదల చేసారు. పాట ఆధ్యంతం సాయి ధరమ్, అనుపమ మధ్య జరిగే సరదా సన్నివేశాలు ఎంతో ఆహ్లాదభరితంగా ఉన్నాయ్. తేజ్ ఐ లవ్ యు జులై 6 న విడుదల కానుంది.

Leave a comment