Newsచదువు చెప్పిన టీచర్‌నే ప్రెగ్నెంట్ చేసిన స్టూడెంట్.. ఆపై!

చదువు చెప్పిన టీచర్‌నే ప్రెగ్నెంట్ చేసిన స్టూడెంట్.. ఆపై!

Recently a shocking incident happened in Andhra Pradesh. A teacher got pregnant with her 10 class student which creates sensation in local. Finally they decided to tie knot but teacher’s family not happy with this. Let’s see what that student had done.

తల్లిదండ్రుల తర్వాత ఆ స్థానంకి అర్హులు ఎవరైనా ఉన్నారంటే.. అది ఉపాధ్యాయులేనని చెప్పాలి. ఎందుకంటే.. వాళ్ళు విద్యను బోధించడంతోపాటు జీవితంలో ఎలా ఎదగాలన్న సూచనలు ఇస్తారు. ఓ వయసొచ్చాక తల్లిదండ్రులు పసిపిల్లల్ని చేయి పట్టుకుని ఎలా నడిపిస్తారో.. అలాగే టీచర్లు కూడా మనం ఎదిగేందుకు ఏం చేయాలన్న విషయాలపై అవగాహన కల్పిస్తారు. అంతటి అమోఘమైన బంధం ఉపాధ్యాయులు-విద్యార్థులది.

కానీ.. ఈరోజుల్లో వీళ్ళంతా తప్పటడుగులు వేస్తున్నారు. గౌరవప్రదమైన గురు-శిష్యుల అనుబంధానికి మచ్చ తెస్తున్నారు. తాము చేస్తున్నది తప్పా? ఒప్పా? అన్నది పట్టించుకోకుండా.. తోచింది చేసుకుపోతున్నారు. కామంతో కళ్ళుమూసుకుపోయి అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఇలా తప్పని వారించాల్సిన టీచర్లే.. విద్యార్థులను ప్రోత్సహించడం నిజంగా దారుణం. తాజా సంఘటన గురించి వింటే.. నిజంగా ఆ టీచర్‌ని విమర్శించకుండా ఉండలేరు.

ఓ గ్రామంలోని స్కూల్‌లో టీచర్‌గా విధులు నిర్వహిస్తున్న ఒక యువతి.. తన స్టూడెంట్‌తోనే రిలేషన్ పెట్టుకుంది. అతని బుట్టలో ఎలా పడిందో తెలీదు కానీ.. అతనికి తన సర్వస్వాన్ని సమర్పించుకుంది కూడా. ప్రతిరోజూ ఇంటికి తీసుకెళ్ళి.. అతనితో తన శృంగార వాంఛను తీర్చుకునేది. ఈ క్రమంలోనే ఆమె గర్భవతి అయింది. ఈ విషయం తెలుసుకున్న ఆ ఇద్దరూ.. చివరికి పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

అంతకుముందు తమ తల్లిదండ్రులకు జరిగిన తతంగమంతా చెప్పేయాలని అనుకున్నారు. అబ్బాయి తరఫు కుటుంబ సభ్యులు పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కానీ.. టీచరమ్మ ఫ్యామిలీ మెంబర్స్ నిరాకరించారు. అయితే.. అప్పటికే తాను గర్భవతినని చెప్పడంతో ఆమెని ఇంటినుంచి బయటకు గెంటేశారు. దాంతో.. ఆమె స్టూడెంట్ వద్దకు వెళ్ళగా.. దగ్గరలోని ఓ గుడికి తీసుకెళ్ళి ఆమెని పెళ్ళి చేసుకున్నాడు.

ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇదేం పాడుబుద్ధి అంటూ ఆ ఇద్దరినీ తిట్టిపోయడం ప్రారంభించారు. స్కూల్‌కు వెళ్ళేది ఇలాంటి తప్పుడు పనులు చేయడానికేనా అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. ఆ జంట మాత్రం ఈ మాటల్ని ఏం పట్టించుకోకుండా.. తమ జీవితాన్ని హ్యాపీగా గడుపుతున్నారు. విచిత్రం ఏంటంటే.. స్టూడెంట్ ఇంట్లోనే ఉంటే, టీచర్ సంపాదించి అతడ్ని పోషిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news