Tag:social media

నాని హిట్ 3 బుల్లితెర‌పై ఎంజాయ్ చేస్తారా: OTT రిలీజ్ డేట్ వ‌చ్చేసింది… !

నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన సాలిడ్ యాక్ష‌న్ డ్రామా “హిట్ 3” . భారీ అంచ‌నాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ...

వార్ 2 : స‌రికొత్త లుక్‌లో ఎన్టీఆర్‌… డైరెక్ట‌ర్ ఏం చేశాడో చూడండి…!

టాలీవుడ్ యంగ్ టైగ‌ర్‌, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇపుడు చేస్తున్న పలు సినిమాలలో ఎన్టీఆర్ నుంచి మొద‌ట‌గా రిలీజ్ అయ్యే సినిమా వార్ 2. బాలీవుడ్ సీనియ‌ర్ హీరో హృతిక్ రోష‌న్‌తో...

ప‌వ‌ర్‌స్టార్ ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ పై కొత్త రూమ‌ర్‌… న‌మ్మొచ్చా…!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇపుడు మళ్ళీ యాక్షన్ స్టార్ట్ చేశారు. గత కొంత కాలంగా ప‌వ‌న్ సినిమాలు ముందుకు క‌ద‌ల‌కుండా ఉన్నాయి. ఇప్పుడు త‌న సినిమాలు స్పీడ్‌గా పూర్తి చేసేయాల‌ని...

టాలెంట్ ఉన్న వారి కోసం “దిల్ రాజు డ్రీమ్స్”

దిల్ రాజు అనే పేరుకు తెలుగు సినీ పరిశ్రమలోనే కాక, యావత్ భారతీయ సినీ పరిశ్రమలో కూడా పరిచయం అవసరం లేదు. తన మొదటి సినిమా పేరును ఇంటిపేరుగా మార్చుకున్న దిల్ రాజు...

చిరంజీవి – అనిల్ రావిపూడి సినిమా ఇంట్ర‌స్టింగ్ అప్‌డేట్‌…!

టాలీవుడ్ సీనియ‌ర్ హీరో, మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టిస్తోన్న సోషియో ఫాంట‌సీ సినిమా “విశ్వంభర”. అయితే ఈ సినిమా తర్వాత చిరు వెంటనే దర్శకుడు అనిల్ రావిపూడితో ఓ కామెడీ ఎంట‌ర్ టైనన‌ర్...

ర‌జ‌నీ కాంత్ ‘ కూలీ ‘ హ‌క్కులకు తెలుగులో ఇంత పోటీయా… టాలీవుడ్ స్టార్ హీరో కూడా ఖ‌ర్చీఫ్‌…!

కోలీవుడ్ క్రేజీ డైరెక్ట‌ర్ లోకేష్ కనకరాజ్ - సన్ పిక్చర్స్ కాంబినేషన్లో తెర‌కెక్కుతున్న భారీ సినిమా కూలి. రజనీకాంత్ .. నాగార్జున తో పాటు అన్ని భాషల్లో హేమాహేమీలు అయిన న‌టులు న‌టిస్తోన్న...

వార్ 2 : టీజ‌ర్ మొత్తం మీద ఆ సీన్‌లో కిక్కే వేరప్పా ( వీడియో )

టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ – హృతిక్ రోష‌న్‌’ కలయికలో రాబోతున్న మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీస్టారర్ ‘వార్ 2’. ఈ సినిమా ఆగస్టు 14, 2025న థియేటర్ల‌లోకి దిగుతోంది....

ఎన్టీఆర్ డ్రాగ‌న్ : ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌లో బాల‌య్య హీరోయిన్‌…!

టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ - ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్లో వ‌స్తోన్న‌ ‘డ్రాగన్‌’ సినిమా పై రోజుకొక రూమర్ వినిపిస్తోంది. ఈ సినిమాలో మరో సీనియర్ హీరోయిన్ కనిపించబోతోంద‌ట‌. బాలీవుడ్ హీరోయిన్...

Latest news

‘ కన్న‌ప్ప ‘ ఫ‌స్ట్ డే వ‌ర‌ల్డ్ వైడ్ క‌లెక్ష‌న్లు …. వావ్ కేక…!

మంచు విష్ణు హీరోగా తెర‌కెక్కిన భారీ పాన్ ఇండియా సినిమా క‌న్న‌ప్ప‌. టాలీవుడ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, మ‌ళ‌యాళ సూప‌ర్‌స్టార్ మోహ‌న్‌లాల్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, బాలీవుడ్...
- Advertisement -spot_imgspot_img

కన్నప్ప సినిమా క్రిటికల్ రివ్యూ

విడుదల తేదీ: జూన్ 27, 2025 తారాగణం: మంచు విష్ణు, ప్రభాస్, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్, ఆర్....

Kanappa Review: అంచనాలను టోటల్ గా తలకిందులు చేసేసిన మంచు విష్ణు..మొత్తం క్రెడిట్ ఆ ఒక్కడిదే..!

టాలీవుడ్ ఇందస్ట్రీలో డైనమిక్ హీరో గా పాపులారిటి సంపాదించుకున్న విష్ణు మంచు బిగ్ డ్రీమ్ ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’ కొద్ది సేపటి క్రితమే ధియేటర్స్ లో ర్లీజ్...

Must read

అశోకా చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్‌పై కేసు.. అనుమ‌తుల్లేని అటిజం సెంట‌ర్ల‌పై చ‌ర్య‌లు..?

హైదరాబాద్ కొంపల్లిలోని జైన్ ప్రెండ్స్ స్వ్కేర్ లో చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్‌ను...

Koti Deepotsavam 2023: దిగ్విజయంగా కొనసాగుతున్న భక్తి టీవీ కోటి దీపోత్సవం

Koti Deepotsavam 2023: అశేష ప్రజాశక్తి.. విశేష ఆధ్యాత్మిక ఆసక్తి.. కలిసివెలిగే...