Tag:Pawan Kalyan

పవన్ కోసం రకూల్ అంత ఆరాటపడుతోందా ..?

టాలీవుడ్ జెట్ స్పీడ్ తో దూసుకెళ్తూ మరిన్ని అవకాశాలు సొంతం చేసుకుంటోంది రకుల్ ప్రీత్ సింగ్. ఈ గ్లామర్ గాళ్ ఇప్పటికే అందరు అగ్రహీరోల పక్కన మెరిసి ప్రేక్షకుల ఆదరణ పొందింది. మాంచి...

పవన్ మాజీ భార్యను పెళ్లిచేసుకోమని ఫోర్స్ చేస్తుందెవరో తెలుసా ..?

ఈ మధ్యకాలంలో తరుచూ వార్తల్లోకి ఎక్కుతున్న పవన్ భార్య రేణు దేశాయ్ సంచలన విషయాలు బయటపెడుతూ అందరిలోనూ ఆసక్తి రేపుతున్నారు. ఆమె చెప్పే విషయాల్లో పవన్కి సంబంధించి ఏదైనా సమాచారం ఉందేమో అని...

ప‌వ‌న్‌కళ్యాణ్ తో విడాకుల గుట్టు విప్పేసిన రేణు

పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ విడిపోయి చాలా ఏళ్లయింది. కానీ వాళ్లిద్దరూ ఎందుకు విడిపోయారన్నది మాత్రం ఎవరికీ తెలియదు. పవన్ అంటే రేణుకు ఇప్పటికీ ఇష్టమే అని.. పవనే బలవంతంగా ఆమె నుంచి...

మెగా పండుగ వ‌చ్చేస్తుందోచ్‌!

మెగా పండుగ వ‌చ్చేస్తుందోచ్‌!చిరంజీవి రామ్ చ‌ర‌ణ్ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌రుణ్ తేజ్బ‌న్నీ సాయిధ‌ర‌మ్ఇలా ఒక‌రి త‌రువాత ఒక‌రు థియేట‌ర్ల‌కు రానున్నారు.దీంతో మెగా అభిమానులకు పండగ సీజన్ త్వ‌ర‌లో మొదలుకానుంది. 2017 డిసెంబరు నుంచి 2018...

కొల‌వ‌రీ ఢీ అంటున్న ప‌వ‌న్

సంక్రాంతిబ‌రిలో దిగ‌నున్న ప‌వన్ కొత్త పాట అందుకున్నాడుఆ పాట‌ని అనిరుధ్ కంపోజ్ చేశాడుఅద‌ర‌గొట్టేశాడు..వివ‌రాలిలా :: పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. కీర్తి సురేష్‌, అను...

రీల్ రాజకీయం కోసం పోటీపడుతున్న పవన్,బాలయ్య

తెలుగు రాష్ట్రాల్లో 2019 ఎలక్షన్స్ చాల రసవత్తరంగా సాగె అవకాశం ఉంది. 2019 ఎలక్షన్ బరిలో సాధారణ రాజకియ నాయకులతో పాటు మరో ఇద్దరు అగ్రకథానాయకులు కూడా పోటీ చేయనున్నారు.సార్వత్రిక ఎన్నికలు మొదలు...

అన్న పేరే కొడుక్కి పెట్టనున్న పవన్ ..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈమధ్యనే మళ్లీ తండ్రైన సంగతి తెలిసిందే. తనయుడు పుట్టిన సందర్భంలో దిగిన పవన్ ఫోటో అప్పట్లో వైరల్ అయ్యింది. అప్పుడే పవన్ కొడుకు పేరు ఏం పెడతాడు...

పవన్, బాలయ్య తో పోటీపడనున్న రవితేజ

బెంగాల్ టైగర్ తర్వాత దాదాపు రెండేళ్లు గ్యాప్ తీసుకున్న మాస్ మహరాజ్ రవితేజ రీసెంట్ గా వచ్చిన రాజా ది గ్రేట్ సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. రవితేజ కెరియర్ లో హయ్యెస్ట్...

Latest news

ప్రకాష్ చిమ్మ‌ల కూలీ మూవీ రివ్యూ: రజనీకాంత్ స్టైల్ షో

చిత్రం: కూలీ నటీనటులు: రజనీకాంత్, నాగార్జున, శ్రుతి హాసన్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, ఆమిర్ ఖాన్ (కామియో) దర్శకత్వం: లోకేష్ కనగరాజ్ నిర్మాత: కళానిధి మారన్ (సన్ పిక్చర్స్) సంగీతం:...
- Advertisement -spot_imgspot_img

రీ రిలీజ్‌లో ‘ అత‌డు ‘ క‌లెక్ష‌న్ల సునామి… ఇన్నేళ్లైనా క్రేజ్ అస్స‌లు త‌గ్గ‌లేదుగా…!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ సినిమాలలో 'అతడు' సినిమాకు ఉండే క్రేజ్ వేరు. మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో, త్రిష హీరోయిన్‌గా 2005 లో...

🎞️🎬 హరిహర వీరమల్లు ప్రకాష్ చిమ్మల రివ్యూ

తారాగణం : పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, బాబీ డియోల్, సత్యరాజ్, నాజర్, సునీల్, సుబ్బరాజు, తనికెళ్ళ భరణి, రఘుబాబు దర్శకత్వం : క్రిష్ జాగర్లమూడి, జ్యోతి...

Must read

అశోకా చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్‌పై కేసు.. అనుమ‌తుల్లేని అటిజం సెంట‌ర్ల‌పై చ‌ర్య‌లు..?

హైదరాబాద్ కొంపల్లిలోని జైన్ ప్రెండ్స్ స్వ్కేర్ లో చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్‌ను...

Koti Deepotsavam 2023: దిగ్విజయంగా కొనసాగుతున్న భక్తి టీవీ కోటి దీపోత్సవం

Koti Deepotsavam 2023: అశేష ప్రజాశక్తి.. విశేష ఆధ్యాత్మిక ఆసక్తి.. కలిసివెలిగే...