Tag:NTR

రాజ‌మౌళితో చ‌నువే నాకు మైన‌స్ అయ్యింది…. ఎన్టీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెర‌కెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ త్రిబుల్ ఆర్‌. ఒక‌టా రెండా ఏకంగా మూడున్న‌ర సంవ‌త్స‌రాల నుంచి షూటింగ్‌లోనే ఉందీ సినిమా. డీవీవీ ఎంట‌ర్టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై అగ్ర నిర్మాత డీవీవీ...

ఎన్టీఆర్‌కి పిచ్చ‌పిచ్చ‌గా న‌చ్చిన సినిమా ఆ స్టార్ హీరోదే…ఆ సినిమా ఇదే..!

సినీ రంగంలో దివంగ‌త ఎన్టీఆర్ స్థానం సుస్థిరం. ఆయ‌న చేసిన పాత్ర‌లు, వేసిన పాత్ర‌లు న‌భూతో న‌భ‌వి ష్యతి! ఆయ‌న సాధించిన రికార్డులు కూడా ఎవ‌రూ అధిగ‌మించ‌లేరు. అనేక పాత్ర‌లు వేసి మెప్పించారు....

RRR సూప‌ర్ హిట్‌.. రు. 3 వేల కోట్ల వ‌సూళ్లు ప‌క్కా…!

వామ్మో తెలుగు సినిమా ఇండ‌స్ట్రీకే కాకుండా.. ఇండియ‌న్ సినిమా జ‌నాలు ప్ర‌పంచ వ్యాప్తంగా ఏ దేశంలో ఉన్నా కూడా ఇప్పుడు త్రిబుల్ ఆర్ ఫీవ‌ర్ ప‌ట్టేసుకుంది. ఈ సినిమా రిలీజ్‌కు మ‌రో 6...

RRR సెన్సార్ రిపోర్ట్ & ర‌న్ టైం… వామ్మో రివ్యూ మామూలుగా లేదే..!

భార‌త‌దేశ సినీ ప్రేక్ష‌కులు అంతా ఎంతో ఆస‌క్తితో ఎదురు చూస్తోన్న భార‌త‌దేశ‌పు అతిపెద్ద యాక్ష‌న్ డ్రామా త్రిబుల్ ఆర్ థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేందుకు మ‌రి కొద్ది గంట‌ల టైం మాత్ర‌మే మిగిలి ఉంది. ఇప్ప‌టికే...

తారక్ – చర‌ణ్ ఫ‌స్ట్ స్నేహం ఎక్క‌డ చిగురించిందంటే..!

టాలీవుడ్ ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో జూనియ‌ర్ ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా తెర‌కెక్కిన భారీ ప్ర‌తిష్టాత‌క సినిమా త్రిబుల్ ఆర్‌. అస‌లు ఈ సినిమా ప్ర‌క‌టించిన‌ప్పుడు ఇండ‌స్ట్రీయే షాక్ అయ్యింది. టాలీవుడ్‌లో మెగా,...

తార‌క్ ద‌యచేసి ఈ త‌ప్పు మ‌ళ్లీ చేయ‌కు… ఫ్యాన్స్ ఆవేద‌న పట్టించుకుంటాడా..!

ఎన్టీఆర్‌ను ఫ్యాన్స్ థియేట‌ర్ల‌లో చూసి మూడున్న‌ర సంవ‌త్స‌రాలు అవుతోంది. అప్పుడెప్పుడో 2018 అక్టోబ‌ర్‌లో త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ సినిమాతో క‌నిపించాడు. మూడున్న‌ర సంవ‌త్స‌రాలు త్రిబుల్ ఆర్ కోస‌మే కేటాయించాడు....

ఏపీలో RRR టిక్కెట్ రేట్లు ఇవే… టిక్కెట్లు అడ‌గొద్దు ప్లీజ్‌..!

త్రిబుల్ ఆర్ రిలీజ్‌కు మ‌రో 8 రోజుల టైం మాత్ర‌మే ఉంది. ప్ర‌మోష‌న్లు మాత్రం పీక్ స్టేజ్‌లోనే హోరెత్తుతున్నాయి. ఏపీలో ఆర్ ఆర్ ఆర్ సినిమాకు ముందు వ‌ర‌కు ఒక ప‌రిస్థితి ఉంటే...

తెలుగు సినిమా చ‌రిత్ర‌లో ఆ విష‌యంలో తాత‌, బాబాయ్‌కు పోటీ వ‌చ్చేది తార‌క్ ఒక్క‌డే..!

తెలుగు సినిమా చ‌రిత్ర‌లో నంద‌మూరి ఫ్యామిలీకి ప్ర‌త్యేక మైన స్థానం ఎప్పుడూ ఉంటుంది. ఆరేడు ద‌శాబ్దాలుగా ఈ ఫ్యామిలీ లెగ‌సీ ఇండ‌స్ట్రీలో కంటిన్యూ అవుతూనే ఉంది. మూడో త‌రం హీరోలు కూడా ఎంట్రీ...

Latest news

పెళ్లయిన కాజల్ పై మనసు పడ్డ స్టార్ డైరెక్టర్… ప్రేమించమంటూ రిక్వెస్ట్..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మన టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ గా కొనసాగుతున్న వారిలో కాజల్ అగర్వాల్...
- Advertisement -spot_imgspot_img

బిడ్డని కాపాడుకోవడం కోసం అర్ధరాత్రి ఆ స్టార్ హీరో కి ఫోన్ చేసి డబ్బు అడిగిన మంచు మనోజ్.. వైరల్ అవుతున్న కామెంట్స్..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మంచితనం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన తండ్రి మరియు బాబాయి లాగానే సామాజిక సేవలు చేస్తూ తన గొప్ప...

అమ్మ దీనమ్మ.. సిద్ధార్థ్ – ఆదితి మధ్య ఏకంగా ఇంత ఏజ్ గ్యాపా…?

టాలీవుడ్ లవర్ బాయ్ గా పేరు సంపాదించుకున్న సిద్ధార్థ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎప్పుడూ డేటింగ్ లో మునిగితేలుతూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే...

Must read

Koti Deepotsavam 2023: దిగ్విజయంగా కొనసాగుతున్న భక్తి టీవీ కోటి దీపోత్సవం

Koti Deepotsavam 2023: అశేష ప్రజాశక్తి.. విశేష ఆధ్యాత్మిక ఆసక్తి.. కలిసివెలిగే...