Tag:caronavirus

క‌రోనా వ్యాప్తిపై మ‌రో భ‌యంక‌ర నిజం… అమెరికా సంస్థ స‌ర్వేలో షాకింగ్ సీక్రెట్స్‌

ప్ర‌పంచ వ్యాప్తంగా విజృంభిస్తోన్న క‌రోనా మ‌హ‌మ్మారి గురించి రోజుకో కొత్త విష‌యం వెలుగులోకి వ‌స్తోంది. క‌రోనా వైర‌స్ వ్యాప్తి విష‌యంలో ఇప్ప‌టికే అనేక సందేహాలు అంద‌రికి ఉన్నాయి. తాజాగా అమెరికాకు చెందిన ఓ...

127 స్క్రీన్లు ఉన్న సినీ వ‌ర‌ల్డ్‌ మ‌ల్టీఫ్లెక్స్ ఎక్క‌డ ఉందో తెలుసా…!

ప్ర‌పంచంలో అనేక చోట్ల మ‌ల్టీఫ్లెక్స్‌లు ఉన్నాయి. మ‌న‌దేశంలోనూ అనేక ప్ర‌ముఖ న‌గ‌రాల్లో భారీ మ‌ల్టీఫ్లెక్స్‌లు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌సాద్ మల్టీఫ్లెక్స్ గురించి అప్ప‌ట్లో గొప్ప‌గా చెప్పుకునే వాళ్లం. ఇప్పుడు చాలా మ‌ల్టీఫ్లెక్స్‌లు...

ర‌ష్యా వ్యాక్సిన్‌పై ఇన్ని సైడ్ ఎఫెక్ట్సా… ఒక్క‌టే ఆందోళ‌న‌..!

ర‌ష్యా క‌రోనా టీకా స్పుత్నిక్ వ్యాక్సిన్ భ‌త్ర‌త‌పై అనేకానేక సందేహాలు ముసురుకున్నాయి. ఇక డోసులు తీసుకున్న ప్ర‌తి ఒక్క‌రిలోనూ ఏడుగురిలో ఒక‌రికి సైడ్ ఎఫెక్ట్స్ వ‌చ్చాయ‌ని ర‌ష్యా ఆరోగ్య‌శాఖ చెప్పింది. మొద‌టి ద‌శ...

ఆ నొప్పి కూడా కరోనా కొత్త ల‌క్ష‌ణ‌మే… వామ్మో ఇదేం ఇలా కూడానా..!

ప్ర‌పంచ మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ రోజుకో కొత్త ల‌క్ష‌ణాన్ని సంత‌రించుకుంటోంది. ఇప్ప‌టికే క‌రోనాకు సంబంధించి అనేక ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. ఇప్ప‌ట‌కి స‌రైన వ్యాక్సిన్ లేక పోవ‌డంతో క‌రోనా కోర‌లు చాస్తూనే ఉంది. ప‌లువురు...

మ‌రో ఏపీ మంత్రికి కరోనా.. వ‌ణుకుతోన్న వైసీపీ నేత‌లు

ఏపీలో క‌రోనా వ్యాప్తి రోజు రోజుకు మ‌రింత తీవ్ర‌మ‌వుతోంది. పెరుగుతోన్న కేసుల‌తో ప్ర‌భుత్వం, అటు ప్ర‌జాప్ర‌తినిధులు సైతం హ‌డ‌లిపోతున్నారు. ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నా పోలీసులు, ప్ర‌జా ప్ర‌తినిధులు క‌రోనా భారీన ప‌డుతున్నారు. వీరిలో...

బిగ్ న్యూస్‌: మార్కెట్లోకి ర‌ష్యా వ్యాక్సిన్‌

ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోన్న కోవిడ్ -19 క‌ట్ట‌డి విష‌యంలో ముందుగా ర‌ష్యా వ్యాక్సిన్ చెప్పి మ‌రీ త‌యారు చేసింది. ఈ క్ర‌మంలోనే కోవిడ్‌-19 కట్టడికి రష్యా తయారు చేసిన స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్‌ మార్కెట్లో...

వామ్మో షాకింగ్ నిజం.. క‌రోనా నెగిటివ్ వ‌చ్చినా బాడీలో వైర‌స్… ఎన్ని రోజులో తెలుసా…

క‌రోనా గురించి రోజుకో షాకింగ్ నిజం బ‌య‌ట‌కు వ‌స్తోంది. ఈ క్ర‌మంలోనే కొంద‌రికి త‌మ‌కు తెలియ‌కుండానే క‌రోనా వ‌స్తోంద‌ని ప‌రిక్ష‌ల్లో తేలుతోంది. ఎలాంటి ల‌క్ష‌ణాలు లేకుండానే కొంద‌రు క‌రోనా ప్ర‌భావానికి గుర‌వుతున్నారు. ఇక...

క్రేజీ హీరోయిన్‌కు క‌రోనా పాజిటివ్‌… కానీ భ‌లే ట్విస్ట్ ఇచ్చిందే..!

ప్ర‌పంచ మ‌హ‌హ‌మ్మారి క‌రోనా ఏ ఒక్క‌రిని వ‌ద‌ల‌డం లేదు. ఈ క్ర‌మంలోనే ఎంతో మంది సెల‌బ్రిటీల‌కు కూడా క‌రోనా పాజిటివ్ సోకుతోంది. దేశంలో ఎంతో మంది రాజ‌కీయ నాయ‌కులు, సినిమా వాళ్ల‌కు సోకుతోన్న...

Latest news

డాకూ మ‌హారాజ్‌… బాల‌య్య ఆ ప‌ని ఫినిష్ చేసేశాడు… !

నందమూరి నటసింహం బాలయ్య – దర్శకుడు బాబీ కాంబినేషన్‌ లో డాకు మహారాజ్ సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. వ‌చ్చే సంక్రాంతి కానుక‌గా జనవరి 12,...
- Advertisement -spot_imgspot_img

‘ అఖండ 2 ‘ షూటింగ్‌లో ఏం జ‌రుగుతోందో తెలుసా… !

నంద‌మూరి నటసింహం బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన అఖండ ఎలాంటి సెన్షేష‌న‌ల్ హిట్ అయ్యిందో మ‌నంద‌రికి తెలిసిందే. ఈ సినిమాకు కొన‌సాగింపుగా వ‌స్తోన్న...

హిట్ కోసం తిప్ప‌లు ప‌డుతోన్న చిరు… బాల‌య్య డైరెక్ట‌ర్‌నే న‌మ్ముకున్నాడా.. ?

టాలీవుడ్ లెజెండ్రీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా యువ దర్శకుడు వశిష్ట మల్లిడి తెరకెక్కిస్తున్న భారీ సోషియో ఫాంట‌సీ సినిమా విశ్వంభ‌ర‌. యూవీ క్రియేషన్స్ బ్యాన‌ర్...

Must read

Koti Deepotsavam 2023: దిగ్విజయంగా కొనసాగుతున్న భక్తి టీవీ కోటి దీపోత్సవం

Koti Deepotsavam 2023: అశేష ప్రజాశక్తి.. విశేష ఆధ్యాత్మిక ఆసక్తి.. కలిసివెలిగే...