బాలీవుడ్ ఆంటీ హాట్ బెల్లీ డ్యాన్స్.. షేక్ అవుతున్న యూట్యూబ్..!

35

బాలీవుడ్ లో రెండు దశాంధాలుగా తన అంద చందాలతో అలరిస్తున్న సుస్మిత సేన్ కెరియర్ ముగించినా అడపాదడపా సినిమాల్లో నటిస్తుంది. తన హాట్ లుక్స్ తో ఇప్పటికి కుర్రకారుని కట్టిపడేసే అమ్మడు 40 ఏళ్ల వయసులో కూడా బెల్లీ డ్యాన్స్ తో బెంబేలెత్తేలా చేస్తుంది. రీసెంట్ గా జిమ్ లో సుస్మిత సేన్ వేస్తున్న బెల్లీ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

1999లో సుస్మిత నటించిన సిర్ఫ్ తుమ్ సినిమాలోని దిల్బర్ పాటకు సుస్మిత బెల్లీ డ్యాన్స్ తో దుమ్ముదేపింది. ఈ వీడియో యూట్యూబ్ లో 8 లక్షల వ్యూస్ సాధించింది. తన ఇన్ స్టాగ్రాంలో పెట్టిన ఈ వీడియో ఇంత వైరల్ అవుతుందని సుస్మితా కూడా ఊహించి ఉండదు. 40 ఏళ్ల వయసులో కూడా సుస్మిత ఈ రేంజ్ లో రెచ్చిపోవడం చూసి అందరు షాక్ అవుతున్నారు.

Leave a comment