రంగస్థలం కి సుకుమార్ ఎంత గుంజాడో తెలిస్తే షాక్ అవుతారు.. అదే మరి చరణ్ అంటే !!

ram-charan-rangasthalam-bha

మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ రంగస్థలం. చిట్టిబాబుగా చరణ్ నాన్ బాహుబలి రికార్డులన్నిటిని చితక్కొట్టిన సినిమాగా రంగస్థలం రికార్డులకెక్కింది. ఆర్య నుండి రంగస్థలం వరకు సినిమా సినిమాకు తన డైరక్షన్ టాలెంట్ చూపిస్తున్న సుక్కుకి మైల్ స్టోన్ మూవీగా నిలిచింది రంగస్థలం. కేవలం సుకుమార్ కు మాత్రమే కాదు రాం చరణ్ కెరియర్ లో ఈ సినిమా అలా నిల్స్తుంది.

ఇక ప్రస్తుతం మహేష్ తో సినిమాకు రెడీ అవుతున్నాడు సుకుమార్. ఈ సినిమా కూడా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా ఈ సినిమాకు రెమ్యునరేషన్ గా 18 కోట్ల దాకా తీసుకుంటున్నాడట. అంతేకాదు సినిమా ప్రాఫిట్స్ లో లాభాలను కూడా అడుగుతున్నాడట. దీనికి నిర్మాతలు సైతం ఓకే అన్నారని తెలుస్తుంది.

ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ డైరక్టర్ హవా నడుస్తుంది. రాజమౌళి, కొరటాల శివ అడిగినంత ఇచ్చి సినిమా చేస్తున్నారు. త్రివిక్రం కూడా దాదాపు 15 కోట్ల దాకా వసూళు చేస్తున్నాడట. ఇక వారి దారిలో సుకుమార్ కూడా 18 కోట్లను డిమాండ్ చేస్తున్నాడట. ఇక మహేష్ సినిమా విషయానికొస్తే 1 నేనొక్కడినే సినిమా నిరాశపరచడంతో మహేష్ తో ఈసారి మరో బ్లాక్ బస్టర్ కొట్టాలని చూస్తున్నాడు సుకుమార్.

Leave a comment