ముసలి తాత – పడుచుపిల్ల ! పూనమ్ పాండే ఒక నాటు రొమాన్స్ ?

109

అప్పట్లో భారత్ ప్రపంచ కప్ గెలిస్తే..న్యూడ్ షో చేస్తా అని చెప్పి సంచలనం సృష్టించిన మోడల్ పూనమ్ పాండే ను అంత తేలిగ్గా ఎవరూ మర్చిపోరు. అప్పట్లో పూనమ్ పేరు తెగ పాపులర్ అయిపొయింది. ఆ తర్వాత అప్పుడప్పుడు తన అందమైన ఫోటోలతో అభిమానులను కనువిందు చేస్తూనే ఉంది. తాజాగా ఈ భామా ‘ది జర్నీ ఆఫ్ కర్మ’ అనే సినిమాతో హాట్ హాట్ గా తన అందాల ఆరబోతను ప్రేక్షకులకు చూపించేందుకు సిద్ధం అవుతోంది.

త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా… అంతకంటే ముందుగా పూనమ్ అందాలను ముందుగానే చుడండి అనేలా ఈ సినిమాకు సంబంధినచిన ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా ముందుగా టీజర్ ను విడుదల చేసారు, తాజాగా ‘షుగర్ బిస్కెట్’ పేరుతో ఓ వీడియో సాంగ్ ను రిలీజ్ చేసారు. శక్తికపూర్ – పూనం పాండేలపై చిత్రీకరించబడిన ఈ పాటలో రొమాంటిక్ పాళ్ళు మరీ ఎక్కువైనట్టు కనిపిస్తోంది.

అందాల ప్రదర్శనకు హద్దు పద్దు లేకుండా మరీ శృతిమించిన రేంజ్ లో ఈ పాటను చిత్రీకరించారు. శక్తి కపూర్ ఇప్పుడు పూనమ్ పాండేతో చేసే స్టీమీ సీన్స్ ను చూసేందుకు కుర్రకారు మాత్రం అమిత ఆసక్తి చూపిస్తున్నారు. అయినా ముసలి తాత పడుచు పిల్ల మధ్య ఆ హాట్ హాట్ రొమాన్స్ ఏంటి మన ఖర్మ కాకపోతే.

Leave a comment