మళ్ళీ శివాలెత్తిన శ్రీ రెడ్డి .. నా విలన్ ఇతనే అంటూ మరిన్ని ఫోటోలు లీకు (ఫోటోలు)

sri-reddy-leaks

శ్రీ రెడ్డి మళ్ళీ శివాలెత్తింది. తన ఫేస్బుక్ పేజీలో తన అసలు విలన్ ఇతనే అంటూ ఫోటోల మీద ఫోటోలు వదులుతూనే ఉంది. అమ్మాయిలను సినిమా అవకాశాల పేరుతో నాశనం చేస్తున్నారంటూ … NRI లు తమని కాపాడాలంటూ వేడుకోవడం కొసమెరుపు.

కాస్టింగ్ కౌచ్ మీద యుద్ధాన్ని ప్రకటించిన శ్రీరెడ్డి దగ్గుబాటి అభిరాం తనని ఎలా మోసం చేశాడన్న విషయాన్ని బట్టబయలు చేస్తూ కొన్ని ఫోటోలు మీడియాకు రివీల్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుండి కాస్టింగ్ కౌచ్ మీద చర్చలు, మీటింగులు జరిగాయి. మధ్యలో శ్రీరెడ్డి ఇష్యూలో పవన్ జోక్యం ఆ తర్వాత అది పవన్ మీదకు వెళ్లడం జరిగింది.

ఇదంతా జరిగే సరికి శ్రీరెడ్డి ఇష్యూ కాస్త సైడ్ అయ్యింది. ఆమెను ఇంటర్వ్యూకి పిలిచి మాట్లాడే వారే లేకుండా అయ్యింది. కొద్దిరోజులు వెయిట్ చేసిన శ్రీరెడ్డి మళ్లీ దగ్గుబాటి అభిరాం ను టార్గెట్ చేసింది. విలన్ ఆఫ్ మై లైఫ్ అంటూ అభిరాం ఫోటోలను తన సోషల్ బ్లాగ్ లో పెట్టింది శ్రీరెడ్డి. ఎన్నో గొప్ప ఆశలతో ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న వారికి నిర్మాతలు వారి కొడుకులే విలన్స్ అవుతున్నారని.

హీరోయిన్స్ శరీరాలు, రక్తమాంసాలు వారి ఆస్తులుగా భావిస్తున్నారని శ్రీరెడ్డి పేర్కొంది. అంతేకాదు ఒకరి జీవితాన్ని నాశనం చేయడం చాలా తేలిక కాని అదే జీవితాన్ని నిలబెట్టడం చాలా కష్టం. ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోయిన్స్ గురించి మరోసారి తన గళం విప్పింది శ్రీరెడ్డి.

ఓపక్క సురేష్ బాబు మాత్రం తన కొడుకు విషయంలో ఏమాత్రం తన తప్పు ఉందని తెలిసినా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అంటున్నారట. తేజ, వర్మ ఇలా ఎవరు సంధి కుదిర్చే మార్గం చూపినా శ్రీరెడ్డి మాత్రం తన దారి తనదే అన్నట్టు ప్రవర్తిస్తుంది. అంతేకాదు ఈసారి మెసేజ్ ఇవ్వడమే కాదు అభిరాం తో దిగిన కొన్ని ప్రైవేట్ ఫోటోలను రివీల్ చేసింది.

1

2

3

4

5

6

33120326_2113461672234087_3736009622054502400_n

Leave a comment