Gossipsఎన్.టి.ఆర్ సినిమాలు ముట్టుకున్న ప్రతిసారి దుర్ఘటన.. ఏంటి విధి వైపరీత్యం..!

ఎన్.టి.ఆర్ సినిమాలు ముట్టుకున్న ప్రతిసారి దుర్ఘటన.. ఏంటి విధి వైపరీత్యం..!

నిన్న ఘోర రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ మత్యువాత పడ్డారు. సినిమా హీరోగా, రాజకీయ నేతగా ప్రజల్లో సుస్థిర స్థామ ఏర్పరచుకున్న హరికృష్ణ మరణం సిని, రాజకీయ వేత్తలను షాక్ అయ్యేలా చేసింది. నందమూరి ఫ్యామిలీకి రోడ్డు ప్రమాదాలు శాపంగా మారాయని చెప్పొచ్చు. అయితే ఎన్.టి.ఆర్ సినిమాలు ముట్టుకున్న ప్రతిసారి నందమూరి ఫ్యామిలీకి ఇలాంటి వైపరీత్యాలు జరుగుతున్నాయని అంటున్నారు.
3
2003లో బాలకృష్ణ నర్తనశాల సినిమా మళ్లీ తీయాలని చూశారు. అది మొదలు పెట్టే ఊపు చేసే క్రమంలో అందులో నటించేందుకు ఒప్పుకున్న సౌందర్య 2004లో యాక్సిడెంట్ లో మరణించింది. ఇక ఇప్పుడు ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమా చేస్తున్నాడు బాలకృష్ణ. ఈ టైంలో హరికృష్ణ అనూహ్యంగా రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ రెండు కారణాలు చూస్తే ఎన్.టి.ఆర్ కు తన సినిమాల జోలికి వెళ్లకుండా ఉండేలా ఇలా హెచ్చరిస్తున్నట్టు చెబుతున్నారు.
4
సందర్భం దొరికితే ఏదో ఒక కబుర్లు చెప్పడం అలవాటుగా మారింది జనాలకు. ఎన్.టి.ఆర్ సినిమాలను ముట్టుకున్న ప్రతీసారి మాత్రమే ఇలా జరిగింది అంటే 2014లో జానకి రాం ఏం చేశాడని మరణించాడని ఎదురుప్రశ్నలేస్తున్నారు. లేనిపోని కల్పితాలు సృష్టించి విషయం పక్కదారి పట్టించడం ఎందుకని కొందరు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
1

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news