స్పైడర్ బయ్యర్ల పంచాయితీ.., సేఫ్ చేయడానికి నమ్రత టీమ్

mahesh spyder

సూపర్ స్టార్ మహేష్ మురుగదాస్ కాంబినేషన్ లో వచ్చిన స్పైడర్ సినిమా కలక్షన్స్ పోస్టర్ ఇప్పుడు టాలీవుడ్ లో కొత్త ప్రకంపణలు సృష్టిస్తుంది. సినిమా మొదటి రోజు నుండే డివైడ్ టాక్ తెచ్చుకోగా కలక్షన్స్ మాత్రం ఓ రేంజ్ లో ఉన్నాయి.

రీసెంట్ గా చితా యూనిట్ ఓకే పోస్టర్ ని రిలీజ్ చేసింది.దాని బట్టి చూస్తే స్పైడర్ కల్లెక్షన్డ్ 150 కోట్లు వచ్చిందనే అనుకోవాలి. ఈ చిత్ర నిర్మాత ఠాగూర్ మధు ఈ విషయాన్ని పాస్టర్ ద్వారా వెల్లడించారు.పొస్టర్ రిలీజ్ చేస్తూ తమ చిత్రాన్ని దిగ్విజయం చేసినందుకు అభిమానులకి కృతజ్ఞతలు చెప్పుకున్నారు.ఇది ఇలా ఉండగా సోషల్ మీడియా మరియు కొంత సినివర్గం మాత్రం అవని పుకారులు అని కోటిపడేసింది.

ఈ సినిమా కి మొదటనుండి నెగటివ్ టాక్ నడుస్తుంది.ఈ నెగిటివ్ టాక్ మహేష్ దాకా రాకుండా ఒక టీమ్ జాగ్రత్తపడుతుందంట.మహేష్ గురించి పూర్తిగా తెలిసిన తెలిసిన నమ్రతనే తన టీమ్ కి చెప్పి జాగ్రత్తపడుతున్నారని కొందరి అభిప్రాయం. ఇది ఇలా ఉండగా కొంతమంది బయ్యర్లు తమకు వచ్చిన నష్ఠనుండి బయటపడలేక సినీ ఛాంబర్ దగర ఒక మీటింగ్ పెడదామని ఆలోచిస్తున్నారని సినీవర్గాలలో వినిపిస్తున్నాయి.వారికీ వచ్చిన నష్టాలు గురించి అడిగి వాటికీ ప్రత్యామ్న్యాయం చేయమని అడుగుదామని చుస్తునారు.

Leave a comment