Gossips'అరవింద సమేత' ప్రీ రిలీజ్ లో స్పెషల్ సర్ ప్రైజ్ అదేనట..!

‘అరవింద సమేత’ ప్రీ రిలీజ్ లో స్పెషల్ సర్ ప్రైజ్ అదేనట..!

దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అరవింద సమేత సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్టోబర్ 2న జరుగనుంది. హెచ్.ఐ.సి.సిలో జరిగే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో త్రివిక్రం యాంకర్ గా మారబోతున్నాడట. మాటల మాంత్రికుడు త్రివిక్రం స్పీచ్ ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే. ఆయన మాట్లాడుతుంటే అందరు అలా వింటూ ఉండిపోతారు.
3
అందుకే అరవింద సమేత కోసం త్రివిక్రం తానే యాంకర్ గా మారబోతున్నట్టు తెలుస్తుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్పెషల్ థింగ్ అదేనని తెలుస్తుంది. అయితే ఈ ఈవెంట్ కు బాలకృష్ణ వస్తాడని అంటుండగా ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తుంది. కళ్యాణ్ రాం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాని బాలకృష్ణ మాత్రం వస్తాడని సమాచారం లేదు. 4

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news