టెకీ భార్యతో ఎస్పీ రొమాన్స్..వీడియో హల్ చల్..!

32

ఏదైనా సమస్య వస్తే పోలీసుల దగ్గరకు వెళ్తాం.. అలాంటి పోలీసులే తప్పుచేస్తే ఎలా ఉంటుంది. అయితే ఒకప్పుడు పరిస్థితి వేరు కాని ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమాని తప్పు చేసింది ఎవరైనా ఉతికి ఆరేస్తున్నారు. తప్పు చేసిన సదరు వ్యక్తి వీడియో బయట పెడితే చాలు అతని ఫ్యూచర్ డిసైడ్ అయిపోద్ది. లేటెస్ట్ గా ఓ ఎస్పి చేసిన నిర్వాకం అతన్ని అబాసు పాలు అయ్యేలా చేసింది.

బెంగళూరు రూరల్ జిల్లా ఎస్పి అయిన భీమశేఖర్ ఓ వివాహితతో చేసిన రొమాన్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వివాహితతో అదరచింభనాలు, రొమాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో లీక్ అయ్యింది. అయితే ఈ వీడియోలను లీక్ చేసింది వివాహిత భర్తే అని తెలుస్తుంది. తన భార్య మీద కన్నేసిన ఆ భర్త వారిద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునేలా ఈ వీడియో లీక్ చేశాడు. అయితే తన భార్యని బెదిరించి లొంగదీసుకున్నాడని ఆయన చెబుతుండటం విశేషం. 22

వీడియో వైరల్ అవడంతో పోలీస్ యంత్రాంగం యాక్షన్ లోకి దిగింది. డిప్యూటీ సిఎం పరమేశ్వర ఈ వివాదంపై సీరియస్ అయ్యారు. వెంటనే ఆ ఎస్పిని ట్రాన్స్ ఫర్ చేశారు. భీమశేఖర్ పై కోర మంగళ పోలీస్ స్టేషన్ లో ఐపిసి సెక్షన్ 497 కింద కేసు నమోదైంది.

Leave a comment