Gossipsఎద అందాల ఆరబోతల సోనాల్ చౌహాన్..!

ఎద అందాల ఆరబోతల సోనాల్ చౌహాన్..!

ఆ మద్య బాలయ్య తో లెజెండ్, డిక్టేటర్ లాంటి హిట్ సినిమాల్లో నటించిన అందాల భాలీవుడ్ భామ సోనాల్ చౌహన్ తర్వాత తెలుగులో కంటికి కనిపించలేదు. సోనాల్ మంచి అందగత్తే..అంతేకాదు మోతాదు మించి అందాలను ఆరబోసిన ఈ అమ్మడికి సినిచా ఛాన్సులు రాలేదు.

ఇక లాభం లేదనుకుందో ఏమో కానీ.. బాలీవుడ్ లోనే తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. బాలీవుడ్ లో ఈ అమ్మడు గతేడాది ఫాల్తాన్, జాక్ అండ్ జిల్ ల్లో నటించింది. కొంత కాలంగా సోనాల్ హాట్ సెక్సీగా ఫోటో తీయించుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. ప్రస్తుతం స్కై ఫైర్ అనే వెబ్ సీరీస్ చేస్తోంది. జీ ఒరిజినల్ ఈ సీరీస్ ప్రసారం కాబోతున్నది. అవకాశాలు లేక సమయం దొరికినప్పుడల్లా విదేశాలకు చెక్కేసి అక్కడ బీచ్ లలో బికినీ షోలతో అదరగొడుతుంది.
sonali chohan
ఇటీవల ఆమె తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ ఫోటో, ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆ ఫోటో చూసి కుర్రాళ్ల మతులు పోతున్నాయి. ఆ ఫోటోను చూస్తూ.. కుర్రాళ్లు తెగ లైక్‌లు కొడుతూ..తమ అభిమానాన్ని చాటుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news