Moviesతెలుగు రాష్ట్రాల్లో సూర్య 'సింగం-3' రెండు రోజుల కలెక్షన్ల వివరాలు!!

తెలుగు రాష్ట్రాల్లో సూర్య ‘సింగం-3’ రెండు రోజుల కలెక్షన్ల వివరాలు!!

Singam 3 Two Days Collections: Talented actor Suriya roared back with his latest outing Singam 3 which has been delayed several times from the past few months. Hari directed the film which is the third installment of the franchise.

గత కొన్ని నెలలుగా ఎన్నోసార్లు విడుదల వాయిదా పడుతూ వచ్చిన సూర్య సింగం- 3 సినిమా ఎట్టకేలకు ఈ నెల 9 వ తారీఖు న రిలీజ్ అయింది. హరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా లో అనుష్కతో పాటు శృతి హాసన్ సూర్య సరసన మరో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా బడ్జెట్ కూడా మిగతా రెండు భాగాలతో పోలిస్తే ఎక్కువగానే అయిందంట. మరోసారి సూర్య ఈ సినిమాలో కూడా గత సినిమాల మాదిరిగానే అదరగొట్టే పోలీస్ పాత్రలో నటించాడు.

ఈ గురువారం విడుదలైన సింగం- 3 విడుదలైన అన్ని చోట్ల మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఇతర సినిమాల పోటీని తట్టుకొని రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం రూ.4.87 కోట్లను దండుకుంది. ఇంకా ఈ వీకెండ్ లో కలెక్షన్లు మరింతగా పెరిగే అవకాశం ఉంది. యాక్షన్ సినిమా అభిమానులని బాగా అలరిస్తున్నట్లు గా పబ్లిక్ టాక్. ఇక మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏరియా వైజ్ లెక్కలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

Nizam 1.94cr
Ceeded 84L
UA 51L
East 31L
West 30 L
Guntur 46L
Krishna 31L
Nellore 20L

Total: Rs 4.87 Cr

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news