Movies" శుభలేఖ+లు " ఒక రొమాంటిక్ ట్రైలర్

” శుభలేఖ+లు ” ఒక రొమాంటిక్ ట్రైలర్

తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు నూతన నటుల్ని మరియు కొత్త తరహా కథలని ఆధరిస్తూనే ఉంటారు. ఎన్నో సార్లు ఈ విషయం నిజం చేసారు కూడా మన ప్రేక్షకులు. తమిళ నాట యావరేజ్ గా నిలిచినా సినిమాలు కూడా మన ప్రేక్షకులకి నచ్చటంతో ఇక్కడ ఘన విజయం సొంతం చేసుకున్న సినిమాలు అనేకం.
ఇక ఇప్పుడు అలానే నూతన నటి నటులతో తెరకెక్కిన సినిమా శుభలేఖ+లు, ఈ రోజు ఈ చిత్రం ట్రైలర్ అఫీషియల్ గా రిలీజ్ చేసారు చిత్ర నిర్మాత మరియు సినిమాలోని హీరో హీరోయిన్లు. సినిమా ట్రైలర్ ఆధ్యంతం కొత్తగా ఉంది, ఇది ఒక రొమాంటిక్ ప్రేమ కథ చిత్రం అని అర్ధం అవుతుంది.

తిరువీర్,సింధు, అప్పాజీ ,డా . ఇర్ఫాన్ తదితరులు నటించిన ​ఈ చిత్రానికి కథ – మాటలు: జనార్దన్‌ -విస్సు, సంగీతం: కేఎమ్ రాధాకృష్ణన్‌, కెమెరా: మురళీమోహన్ రెడ్డి, ఎడిటింగ్‌: మధు, ఆర్ట్: బ్రహ్మ కడలి, ప్రొడక్షన్ కంట్రోలర్‌: కె.సూర్యనారాయణ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శరత్ నర్వాడే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news