అర్జున్ రెడ్డి పాప బికిని రచ్చ.. ఓర కళ్లతో చూస్తే కుర్రాళ్లేమవ్వాలి..!

192

అర్జున్ రెడ్డి సినిమాతో సూపర్ హిట్ కొట్టిన బ్యూటీ షాలిని పాండే ఆ తర్వాత ఆ క్రేజ్ ను వాడుకోవడంలో వెనుకపడ్డది. సినిమాలైతే చేస్తున్నా సరే పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేదు కళ్యాణ్ రాం తో చేసిన 118 కూడా ఆమె కెరియర్ కు పెద్దగా హెల్ప్ అవలేదు. ప్రస్తుతం షాలిని పాండే కోలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తుంది. తమిళంలో 3 సినిమాలతో బిజీగా ఉంది షాలిని.
1
ఇక సినిమాలు ఎలా ఉన్నా అమ్మడు ఫోటో షూట్స్ తో ప్రేక్షకులను అలరిస్తుంది. లేటెస్ట్ గా తన బికిని స్టిల్ తో సర్ ప్రైజ్ చేసింది షాలిని. బికిని టాప్ తో వీపు కనిపించేలా స్టిల్ ఒకటి తన ఇన్ స్టాగ్రాం లో పెట్టింది షాలిని. ఇంకేముందు వేల కొద్ది లైకులు, షేర్లు వచ్చేస్తున్నాయి. బికిని స్టిల్ లో అమ్మడి ఓర చూపులు కూడా కుర్రాళ్ల మతులు పోగొట్టేలా ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం తెలుగులో రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న సినిమాలో నటిస్తున్న షాలిని తన సత్తా చాటాలని చూస్తుంది.

అర్జున్ రెడ్డిలో లిప్ లాకుల రచ్చ తెలిసిందే. అయితే ఆ సినిమా తర్వాత అమ్మడికి అలాంటి సినిమా ఆఫర్లే వచ్చాయట. కాని వాటిని చేయలేదని చెప్పుకొచ్చింది షాలిని. ప్రస్తుతం కెరియర్ అంత సాటిస్ఫైడ్ గా లేకున్నా తన ఫోటోలతో ఫాలోవర్స్ ను మాత్రం పెంచుకునే ప్రయత్నం చేస్తుంది అమ్మడు. మళ్లీ అర్జున్ రెడ్డి లాంటి సినిమా పడితే మాత్రం అమ్మడు ఫాం లోకి వచ్చే అవకాశం ఉంటుంది.

Leave a comment