Videosషకీలా 'శీలవతి' ట్రైలర్ చూశారా..!

షకీలా ‘శీలవతి’ ట్రైలర్ చూశారా..!

వెండితెర శృంగార తార షకీలా అనగానే ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పొచ్చు. అడల్ట్ సినిమాలతో అందరికి సుపరిచితురాలైన షకీలా ఆ సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేసి రెగ్యులర్ సినిమాలను చేయడం మొదలుపెట్టింది. కొన్నాళ్లు అలా కెరియర్ కొనసాగినా ఎందుకో మళ్లీ సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ప్రస్తుతం షకీలా లీడ్ రోల్ లో వస్తున్న సినిమా శీలవతి.

దాసరి సాయిరాం డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా టీజర్ కొద్ది గంటల క్రితం రిలీజ్ అయ్యింది. చూస్తుంటే ఇదో థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో వస్తున్న సినిమాగా అనిపిస్తుంది. షకీలా లీడ్ రోల్.. శీలవతి అనగానే మళ్లీ ఇదో అడల్ట్ మూవీ అనుకునే ఛాన్స్ ఉంది. అయితే టీజర్ మాత్రం అందుకు డిఫరెంట్ గా కట్ చేశారు. టీజరే సస్పెన్స్ రూపంలో వదిలిన ఈ శీలవతి సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news