దుమ్మురేపుతున్న ” సర్కార్ ” 2 డేస్ కలక్షన్స్..

39

మురుగదాస్, విజయ్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా వచ్చిన సినిమా సర్కార్. సన్ పిక్చర్స్ బ్యానర్ లో కళైపుళి ఎస్ థాను ఈ సినిమా నిర్మించారు. వరల్డ్ గా భారీ అంచనాలతో నవంబర్ 6న రిలీజైన ఈ సినిమా 2 రోజుల్లో 80 కోట్ల కలక్షన్స్ రాబట్టింది. తెలుగులో ఈ సినిమా 7 కోట్లకు అమ్ముడవగా మొదటి రెండు రోజుల్లో 4.34 కోట్లను వసూళు చేసింది.

ఇక ఈ సర్కార్ సినిమా విజయ్ కు తెలుగులో కూడా మంచి వసూళ్లను రాబడుతుంది. విజయ్ సరసన కీర్తి సురేష్ నటించిన ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. రహమాన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా వసూళ్ల హంగామా సృష్టిస్తుంది.

ఏరియాల వారిగా సర్కార్ వసూళ్లు ఎలా ఉన్నాయో చూస్తే..

నైజాం : 1.41 కోట్లు

సీడెడ్ : 0.97 కోట్లు

వైజాగ్ : 0.30 కోట్లు

గుంటూరు : 0.50 కోట్లు

ఏఅస్త్: ఋస్ 0.32 కోట్లు

వెస్ట్ : 0.29 కోట్లు

కృష్ణా : 0.38 కోట్లు

నెల్లూరు : 0.17 కోట్లు

ఏపి/తెలంగాణ : 4.34 కోట్లు

Leave a comment