Gossipsరిలీజ్ కి ముందే బాహుబలి రికార్డ్స్ ని బద్దలుకొట్టిన సర్కార్..

రిలీజ్ కి ముందే బాహుబలి రికార్డ్స్ ని బద్దలుకొట్టిన సర్కార్..

విజయ్ మురుగుదాస్ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘సర్కార్’ సినిమా విడుదల కాకముందే భారీ అంచనాలను పెంచుతోంది. ఈ సినిమాలో విజయ్ నటన డైలాగులు ఫైట్స్ ప్రధాన ఆకర్షణగా ఉండేలా కనిపిస్తున్నాయి. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నవంబరు ఆరో తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పటికే ఈ 83 కోట్లు అయింది. అంటే … తమిళ నాడు లో ‘బాహుబలి 2’ ఫుల్ రన్ లో కలెక్ట్ చేసిన షేర్ ను మించి వసూల్ చేసిందన్నమాట.

ఈ సినిమాకు జరిగిన బిజినెస్ ను పారిరిశీలిస్తే… ఈ సినిమాపై అక్కడ గల క్రేజ్ కు ఈ రేటు అద్దం పడుతోంది. మురుగదాస్ ఇమేజ్ఆ, యన కథాకథనాలపై గల నమ్మకం .. విజయ్ క్రేజ్ ఇవన్నీ కారణాలుగా కనిపిస్తున్నాయి. తమిళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్ విలన్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news