350 మంది అమ్మాయిలతో పడుకున్నాడా..?

sanjay-dutt-personal-life-details

బాలీవుడ్ కండల వీరుడు, బాడ్ బాయ్ ఇవి సంజయ్ దత్ కి ఉన్నఇతర పేర్లు. పేరుకి తగినట్టుగానే సంజయ్ జీవన విధానం కూడా ఎప్పుడు జనం నోటిలో మీడియా లో నానుతూ ఉండేది. దశాబ్ద కాలం గ బాలీవుడ్ లో అగ్ర కథానాయకుడిగా కొనసాగిన దత్ జీవితం లో ఎన్నో ఒడిదుడుకులు మరెన్నో వివాదాలు. తాజాగా సంజయ్ జీవిత కథని ఆధారంగా చేసుకుని రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ హీరోగా “సంజు” అనే చిత్రాన్ని తెరక్కేకిన్చారు.

ఈ సినిమా ట్రైలర్ లో రణ్‌బీర్ ఒక జర్నలిస్ట్ తో ఇంటర్వ్యూ లో భాగంగా తాను 350 మంది మహిళలతో తో శృంగారం చేసానని చెప్తాడు, అయితే ఈ డైలాగ్ లో కొంత వ్యంగం కూడా జత చేసి “309 మందితో రొమాన్స్ చేశా 350 అని రాసుకో” అని దత్ పాత్రలో ఉన్న రణ్‌బీర్ అంటాడు, ఈ డైలాగ్ విన్న వెంటనే చిత్రంలో హీరోయిన్ పాత్రా లో నటిస్తున్న దియా మీర్జా కూడా ఆశ్చర్యపోయి డైరెక్టర్ వద్దకు వెళ్లి ఇది నిజమేనా అని అడిగిందని సమాచారం. అటు తరువాత దియా మాట్లాడుతూ ఈ విషయం నిజమేనా? అబద్దమా? అనేది తెలుసోకోవాలంటే సినిమా చూడాల్సిందే అని సమాధానం చెప్పారు. ఈ సినిమా విడుదలైన తరువాత ఇంకెన్ని సంచలన నిజాలు బయటకి వస్తాయో వేచి చూడాల్సిందే.

Leave a comment