ఉమైర్ సందు రివ్యూ-ఆసీన్ హైలైట్

jai lava kusa review

నతరుద్ర ఎన్టీఆర్ లేటెస్ట్ ఫిల్మ్ జై లవ కుశ రిలీజ్ కి దగ్గర పడుతున్న కొద్ది ఆ సినిమాకి సంబంధించి రోజుకో షాకింగ్ అప్ డేట్ బయటకు వస్తుంది.రీసెంట్ గానే సెన్సార్ టాక్ రిపోర్ట్ అటూ సోషల్ మీడియా లో హలచల్ చేసి తాజాగా ఆసక్తి కరమైన న్యూస్ లీకయింది.అదివింటే యంగ్ టైగర్ ఫాన్స్ కి రోమాలు నిక్కపొడుచుకోవడం ఖాయం గ కనిపిస్తుంది.

దుబాయ్ లో ఇండియన్ సినిమా మ్యాగజిన్ ఎడిటర్ , ఫిల్మ్ క్రిటిక్, అక్కడ ఇండియన్ సినిమా లో సెన్సార్ బోర్డు మెంబర్ అయిన ఉమైర్ సందు ఎప్పటిలాగే జై లవ కుశ ఫస్ట్ రివ్యూ ట్వీట్ ద్వారా ఇచ్చేసాడు.
అయితే ఇప్పటివరకు సినిమా ఎలా ఉంటుంది అనేదానిపైనే స్పందిస్తూ వుంటారు.కానీ ఈసారి జై లవ కుశ కి సీన్లు తో సహా తన రివ్యూ లో వివరించారు.
ఈ సినిమా లో ౨౦ నిముషాలు పాటు ఒక ఎపిసోడ్ ఉందని,అదే హైలైట్ అని,ఆ సీన్ లో తారక్ నటన ఒక రేంజ్ లో ఉంటుందని ట్వీట్ చేసారు.సినిమా క్లైమాక్స్ లో వచ్చే ఈ ఎపిసోడ్ లో జై పాత్ర లో తారక్ నటన ప్రతిభను కనపరిచాడని అతను యాక్టింగ్ కి దాసోహం అయిపోయానని కితాబిచ్చారు ఉమైర్ సందు.

 

Leave a comment