Videos" సమీరా " వీడియో సాంగ్ (ఇది రొమాన్స్ కె పరాకాష్ట)

” సమీరా ” వీడియో సాంగ్ (ఇది రొమాన్స్ కె పరాకాష్ట)

ప్రముఖ దర్శకుడు రవి గుండబోయిన తాజా చిత్రం “సమీరం” ఇందులో అమ్రిత ఆచార్య హీరోయిన్ గా నటించగా ఈ సినిమా విడుదలకి సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ‘సమీరా’ అనే ఒక వీడియో సాంగ్ ని విడుదల చేసారు. ఇందులో హీరో, హీరోయిన్ల మధ్య ఉన్న కొన్ని ఘాటు సన్నివేశాలు అభిమానులకి ఎంతగానో నచ్చాయి అనే చెప్పాలి.
ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అనిత క్రియేటివ్ వర్క్స్ సంస్థ వారు ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అనిత దేవాండర్ రెడ్డి,సురేష్ కేశవన్ మరియు రుక్మిణి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news