సమంత ను వెంటాడుతున్న పైరసీ..ఆన్ లైన్ లో రెండు సినిమాలు లీక్..!

43

అక్కినేని కోడలుగా మరింత తర్వాత సమంత మరింత బిజీ అయ్యిందని చెప్పొచ్చు. ఆఫ్టర్ మ్యారేజ్ రిలీజ్ అవుతున్న సినిమాలన్ని మంచి హిట్ సాధిస్తున్నాయి. అయితే అనూహ్యంగా నిన్న రిలీజ్ అయిన సమంత రెండు సినిమాలు అప్పుడే ఆన్ లైన్ లో లీక్ అవడం అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి.
3
ఇండస్ట్రీని పైరసీ భూతం పట్టిపీడిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈమధ్య అది మరింత పెరిగిపోయింది. చిత్రయూనిట్ సభ్యులే ఈ పైరసీని ప్రోత్సహిస్తున్నారు. సమంత తెలుగులో చేసిన యూటర్న్, తమిళంలో చేసిన సీమరాజా రెండు సినిమాలు అఫిషియల్ టొరెంట్ వెబ్ సైట్ లో లీక్ అయ్యాయి.
2
అది మేకర్స్ తెలిసినా సరే దానిపై ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఒకరోజు గడవకముందే సినిమా ఆన్ లైన్ లో రావడం దురదృష్టకరమని చెప్పొచ్చు. యూటర్న్ సినిమా సమంత కెరియర్ లో బెస్ట్ మూవీ అంటున్నారు. సోలోగా యూటర్న్ లో సమంత తన సత్తా చాటింది.
1

Leave a comment