“సావిత్రి-సమంత” సమంత ఎందుకు అలా చేసింది ?

samantha ans savitri

మ‌హాన‌టి ఈ పేరు చెప్ప‌గానే గుర్తుకొచ్చే ఒకే ఒక పేరు సావిత్రి. ఇప్పుడీమె జీవిత క‌థ ఆధారంగా తీస్తున్న చిత్రంలో అల‌నాటి న‌టి పాత్ర‌ని కీర్తి సురేశ్ పోషిస్తోంది. మంగళ‌వారం ఈ నాయ‌కి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ట్విట‌ర్ మాధ్య‌మంలో స‌మంత అక్కినేని బ‌ర్త్ డే విషెస్‌చెప్పింది. ఇక మ‌హాన‌టి సినిమాలో దుల్కర్ సల్మాన్, ప్రకాష్ రాజ్ వంటి నటులకు కూడా మంచి పాత్రలే దక్కాయి.

ఈ చిత్రం కోసం మరో ఇద్దరు దర్శకులను ఈ సినిమా కోసం ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది.దర్శకుడు క్రిష్, అవసరాల శ్రీనివాస్‌లు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించబోతున్నట్లు తెలుస్తోంది. అలనాటి దర్శకుడు కెవి రెడ్డి, ఎన్వీ ప్రసాద్ పాత్రల కోసం వీరిని ఎంపిక చేసినట్లు సమాచారం.నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాని వైజ‌యంతి మూవీస్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తోంది. బుర్రా సాయి మాధ‌వ్ ర‌చ‌నా బాధ్య‌త‌లు చేప‌ట్టారు.

Leave a comment