Gossipsసమంత చేయి ఫ్యాక్చర్.. రాం చరణ్ వల్లే ఇదంతా జరిగిందా..!

సమంత చేయి ఫ్యాక్చర్.. రాం చరణ్ వల్లే ఇదంతా జరిగిందా..!

సౌత్ ఇండియన్ యాక్ట్రెస్ సమంత చేతికి ఫ్యాక్చర్ ఇప్పుడు అంతా హాట్ టాపిక్ అయ్యింది. రంగస్థలం సినిమా షూటింగ్ లో భాగంగా ఆమెకు ఈ ఫ్యాక్చర్ జరిగిందట. అయితే దీనికి కారణం రాం చరణ్ అని తెలుస్తుంది. రాం చరణ్, సమంతకు సంబందించిన సీన్స్ చేస్తున్న క్రమంలో చరణ్ ఆమె చేతిని తొక్కాడట దానితో ఆమె నరం చిట్లిందని తెలుస్తుంది.

అయితే పైకి అంతగా కనిపించకపోవడంతో సినిమా షూటింగ్ లో పాల్గొంటుందట. ఈ ఫ్యాక్చర్ కు చరణ్ రీజన్ అని ఎక్కడ రివీల్ కానివ్వట్లేదట. నాగ చైతన్యతో పెళ్లి తర్వాత సమంత చేస్తున్న సినిమాగా రంగస్థలం క్రేజ్ తెచ్చుకుంది. సుకుమార్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో చిట్టిబాబుగా చరణ్ చెవిటి వ్యక్తిగా నటిస్తున్నాడు.

టీజర్ తో అంచనాలు పెంచేసిన రంగస్థలం సినిమా కచ్చితంగా మెగా అభిమానులకు ఫీస్ట్ అందిస్తుందని అంటున్నారు. మార్చి 30న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news