సినిమా హిట్ కోసం చైతు లిప్ లాక్ ల రచ్చ..!

18

ట్రెండ్ సృష్టించే హీరోలు కొందరైతే.. ట్రెండ్ ఫాలో అయ్యే హీరోలు కొంతమంది. స్టార్ హీరోలెలాగు ట్రెండ్ సృష్టించేందుకు ప్రయత్నిస్తారు. మీడియం రేంజ్ హీరోలు ప్రస్తుతం కొనసాగుతున్న ట్రెండ్ ఫాలో అవ్వాల్సిందే. టాలీవుడ్ లో లేటెస్ట్ గా ఫాలో అవుతున్న ట్రెండ్ లిప్ లాక్స్. అవసరం ఉన్నా లేకున్నా సినిమాలో మూతి ముద్దులు జొప్పిస్తున్నారు.
1

3 copy
అర్జున్ రెడ్డి, ఆరెక్స్ 100 సినిమాలతో ఈ హంగామా ఎక్కువైందని తెలుస్తుంది. అయితే ఈ సినిమా హిట్ మేనియాకు ఇవే కారణమవడం విశేషం. ఇక అక్కినేని నాగ చైతన్య కూడా ఈ ట్రెండ్ ఫాలో అవుతున్నాడు. మారుతి డైరక్షన్ లో వస్తున్న శైలజా రెడ్డి అల్లుడు సినిమాలో అను ఇమ్మాన్యుయెల్ తో లిప్ లాక్ జుర్రేశాడు.

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వస్తున్న శైలజా రెడ్డి అల్లుడు సినిమాలో రమ్యకృష్ణ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సినిమా ప్రీ రిలీజ్ బజ్ బాగానే ఉంది. సెప్టెంబర్ 13న ఈ సినిమా హంగామా మొదలవనుంది.
3 copy

1

Leave a comment