” శైలజా రెడ్డి అల్లుడు ” ఫస్ట్ డే కలక్షన్స్..!

36

అక్కినేని నాగ చైతన్య హీరోగా మారుతి డైరక్షన్ లో వచ్చిన సినిమా శైలజా రెడ్డి అల్లుడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా వినాయక చవితి సందర్భంగా గురువారం రిలీజ్ అయ్యింది. పాతిక కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో వచ్చిన ఈ సినిమా మొదటి రోజు చైతు కెరియర్ లో హయ్యెస్ట్ మొదటి రోజు కలెక్ట్ చేసిందని తెలుస్తుంది.
1

4
శైలజా రెడ్డి అల్లుడు మొదటి రోజు 7.53 కోట్లు కలెక్ట్ చేసి చైతు స్టామినా ఏంటో ప్రూవ్ చేసింది. ఇక ఏరియాల వారిగా ఈ సినిమా కలక్షన్స్ వివరాలు ఎలా ఉన్నాయో చూస్తే..

నైజాం : 2.5 కోట్లు

సీడెడ్ : 0.70 కోట్లు

ఉత్తరాంధ్ర : 0.80 కోట్లు

ఈస్ట్ : 0.70 కోట్లు

వెస్ట్ : 0.40 కోట్లు

కృష్ణా : 0.40 కోట్లు

గుంటూర్ : 0.70 కోట్లు

నెల్లూరు : 0.23 కోట్లు

ఏపి/తెలంగాణా : 6.45 కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియా : 0.50 కోట్లు

రెస్ట్ ఆఫ్ వరల్డ్ : 0.58 కోట్లు

ప్రపంచవ్యాప్తంగా : 7.53 కోట్లు
3

36

Leave a comment