Moviesసాయి ధరం 'తేజ్ ఐలవ్యూ' ఫైనల్ కలక్షన్స్...మెగా ఫ్యాన్స్ కాపాడలేకపోయారు

సాయి ధరం ‘తేజ్ ఐలవ్యూ’ ఫైనల్ కలక్షన్స్…మెగా ఫ్యాన్స్ కాపాడలేకపోయారు

మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ కెరియర్ లో ఫెయిల్యూర్స్ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సుప్రీం హిట్ తర్వాత మెగా హీరో చేస్తున్న ప్రతి సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అవుతూ వస్తుంది. తిక్క నుండి లేటెస్ట్ గా వచ్చిన తేజ్ ఐలవ్యూ వరకు తేజూ వరుస ఫ్లాపులను ఫేజ్ చేస్తున్నాడు. కరుణాకరణ్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో తేజూ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది.

తేజ్ ఐలవ్యూ సినిమా 16 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజ్ అయ్యింది. అప్పటికి అది తేజూ కెరియర్ లో లోయెస్ట్ ప్రైజ్ అయినా కూడా సినిమా అంచనాలను అందుకోకపోవడంతో కేవలం ఫైనల్ గా 4.22 కోట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మెగా అభిమానుల అండ ఉన్నా తేజూ ఫెయిల్యూర్ ను ఆపలేకపోయారు.

ఇక ఏరియాల వారిగా తేజ్ ఐలవ్యూ కలక్షన్స్ ఎలా ఉన్నాయో చూస్తే..

నైజాం : 0.80 కోట్లు

సీడెడ్ : 0.70 కోట్లు

ఉత్తరాంధ్ర : 0.60 కోట్లు

ఈస్ట్ : 0.34 కోట్లు

వెస్ట్ : 0.33 కోట్లు

గుంటూరు : 0.42 కోట్లు

కృష్ణా : 0.37 కోట్లు

నెల్లూరు : 0.16 కోట్లు

ఏపి/తెలంగాణా : 3.72 కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియా 0.30 కోట్లు

ఓవర్సీస్ 0.20 కోట్లు

వరల్డ్ వైడ్ : 4.22 కోట్లు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news