Newsజై లవకుశలోని నందమూరి హీరో జై కి స్వాగతం చెప్పిన...

జై లవకుశలోని నందమూరి హీరో జై కి స్వాగతం చెప్పిన జవాన్ లోని మెగా హీరో జై

తెలుగు సినిమాకి మంచి రోజులు వచ్చాయి… యువ హీరోలు ఈగో లు మరచి ఒకరినొకరు అభినందించుకోవడం ఒకరికోసం ఒకరు ఫంక్షన్లకి అటెండ్ అవడం.. అలాగే అతిధి పాత్రలు వేయడం… ఇలా చాలా ఫ్రెండ్లీ గా ఒకరికొకరు సపోర్ట్ చేసుకొంటూ మంచి కథలను తయారుచేసుకునే అవకాశం మన కథకులకి ఇస్తున్నారు. ఏదేమైనా ఒక మెగా కాంపౌండ్ లోని హీరో నందమూరి హీరో కి ఓపెన్ గా అభినందనలు చెప్పటం మాత్రం… తెలుగు సినీ ప్రేక్షకులకి పండగే. అవును మెగా మేనల్లుడు ఈరోజు రిలీజ్ అయిన జై టీజర్ ని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news