ఆమెను లిప్ లాక్ లతో పిచ్చెక్కిస్తున్న బాలీవుడ్ అర్జున్ రెడ్డి

42'

బాలీవుడ్ లో హీరోయిన్ల కంటే మీరా రాజ్ పుత్ కి ఎక్కువ క్రేజ్ ఉంది. ఇంతకీ మీరా రాజ్ పుత్ ఎవరనుకుంటున్నారా అదేనండి షాహిద్ కపూర్ భార్య. ఆమెకున్న క్రేజ్ కు ఆమెను హీరోయిన్ గా పరిచయం చేయాలని చాలా మంది దర్శకులు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇటీవల ఆమె ఓ యాడ్ లో కూడా నటించింది. ఈ జంటకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. తాజాగా వీరు సోషల్ మీడియాలో ఓ ఫోటోని షేర్ చేశారు. దీపావళి శుభాకాంక్షలు చెబుతూ తమ వ్యక్తిగత ఫోటోని పోస్ట్ చేశారు.
2
ప్రస్తుతం షాహిద్ కపూర్ ‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్ లో నటిస్తున్నాడు. ఆ సినిమాలో ఉన్న ముద్దు సీన్ మాదిరి తన భార్యని లిప్ కిస్ చేస్తూ ఉన్న ఫోటోని షేర్ చేసాడు. ఈ ఫోటోని చూసిన కొందరు నెటిజన్లు ఈ జంటకి తమ విషెస్ చెబుతుంటే మరికొందరు మాత్రం ఈ ఫోటోపై మండిపడుతున్నారు. మీరా రాజ్ పుత్‌ త‌న భ‌ర్త‌కు ఇష్టమైన సెక్స్ పొజిష‌న్ చెప్పి గతంలో సంచ‌ల‌నం సృష్టించింది.
1

Leave a comment