Videosఆరెక్స్ 100 ట్రైలర్..రొమాన్స్ లో స్పెషల్ గురూ..!

ఆరెక్స్ 100 ట్రైలర్..రొమాన్స్ లో స్పెషల్ గురూ..!

ఓ సినిమా హిట్ అవ్వాలంటే యూత్ ఆడియెన్స్ కు నచ్చే అంశాలు పుష్కలంగా చూసుకుంటే చాలు.. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా సూపర్ హిట్ కొట్టిన చాలా సినిమాలు పాటిస్తున్న రెగ్యులర్ ఫార్ములా ఇది. లాస్ట్ ఇయర్ అర్జున్ రెడ్డి సినిమా సంచలన విజయం అందుకోగా అదే పంథాలో వస్తున్న సినిమా ఆరెక్స్ 100.

కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ లీడ్ రోల్స్ గా నటించిన ఈ సినిమాను అజయ్ భూపతి డైరెక్ట్ చేసిన ఈ సినిమా అశోక్ రెడ్డి నిర్మించారు. టీజర్ తో అలరించిన ఈ సినిమా ట్రైలర్ కొద్ది గంటల క్రితం రిలీజ్ అయ్యింది. ముఖ్యంగా హీరో, హీరోయిన్ రొమాన్స్ సినిమాకు హైలెట్ గా సాగుతుందని చెప్పొచ్చు. అంతేకాదు ఎమోషన్ కూడా బాగా క్యారీ చేసినట్టు తెలుస్తుంది. వచ్చే వారం రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఏమేరకు యువతను ఆకట్టుకుంటుందో చూడాలి.

https://youtu.be/EWTz7vgxFOg

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news