అర్జున్ రెడ్డి ని మించిన లిప్ లాక్ లు , రొమాన్స్ (వీడియో)

rx-100-trailer

తెలుగు సినిమాల్లో లిప్ లాక్ లు అంటే చాలా మాములుగా అయిపోయాయి ఇప్పుడు. అదీ ఏమాయ చేసావే , అర్జున్ రెడ్డి ల తర్వాత అయితే మరీ సాధారణంగా మారిపోయాయి. కానీ ఈ ట్రైలర్ లో మాత్రం శృంగారాన్ని మరింత ఘాడంగా , కొంచెం పచ్చిగా చూపించే ప్రయత్నం చేసినట్లు కనపడుతుంది. ఇంకెందుకు ఆలశ్యం క్రింద వీడియో ఉంది చూసెయ్యండి.

Leave a comment