రొమాన్స్ అంటే ఇదే బాసు..

52

టాలీవుడ్ లో ఈమధ్య వచ్చిన సినిమాల్లో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన సినిమా ఆరెక్స్ 100. అజయ్ భూపతి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ కలిసి నటించారు. ఈ సినిమాలో ముఖ్యంగా హీరో హీరోయిన్ మధ్య రొమాన్స్ పీక్ స్టేజ్ లో ఉంటుంది. బాలీవుడ్ మూవీ ఫ్లేవర్ మన సినిమాల్లోకి వచ్చింది అనేలా కొన్ని తెలుగు సినిమాలు చేస్తాయి వాటిలో ఆరెక్స్ 100 ఉంటుంది.

ఈ సినిమాలో పాయల్ పరువాలు అదరగొట్టాయి. సినిమా ఈ రేంజ్ హిట్ అయ్యింది అంటే పాయల్ చేసిన రచ్చ వల్లే అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమా లోని కొన్ని హాట్ పిక్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఆ పిక్స్ ఏంటో మీరు చూడంటి. రొమాన్స్ అంటే ఇదే బాసు అనేలా రీల్ రొమాన్స్ లో అదరగొట్టారు కార్తికేయ, పాయల్ రాజ్ పుత్.

ఈ రేంజ్ లో రెచ్చిపోయింది కాబట్టే అమ్మడికి తెలుగులో మరో రెండు క్రేజీ ఆఫర్స్ వచ్చాయని తెలుస్తుంది. అందులో ఒకటి బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా చేస్తున్న సినిమా ఉందని టాక్.

2

3

4

12

11

10

7

6

5

Leave a comment