Gossipsపింక్ బికినిలో 'హాట్' భామ మతులు పోగొడుతుందే..!

పింక్ బికినిలో ‘హాట్’ భామ మతులు పోగొడుతుందే..!

యూత్ కి నిద్ర లేకుండా తన అందాల ఆరబోతతో తన క్రేజ్ ఎప్పుడూ తగ్గకుండా చూసుకునేందుకు రూహీ సింగ్ తాపత్రయపడుతున్నట్టు కనిపిస్తోంది. అందుకే…
రుహ సింగ్ పింక్ బికినీ లో మతులు పోగొడుతోంది. సోషల్ మీడియా లో ప్రతి ఒక్కరికి రూహి సింగ్ సుపరిచితమే. ఈ హాట్ భామకి సినిమాలు అంతగా లేకపోయినా…ఎప్పుడూ హాట్ హాట్ అందాలతో సోషల్ మీడియా ఫాలోవర్స్ మతులు పోగొడుతూనే ఉంటుంది.
38c0e3c93ecf94143ab2397fc6d57a48
2012 లో ఒక డాక్యుమెంటరీ ద్వారా పరిచయమయిన రుహి సింగ్, మధుర్ బండార్కర్ ఫిలిం క్యాలండర్ గర్ల్స్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.ఇక అప్పటి నుంచి సంవత్సరానికి ఒక సినిమా చేస్తూనే ఉన్నా,ఆమెకు ఒక్క సినిమా కూడా బ్రేక్ ఇవ్వలేదు. అయినా ఈ అమ్మడు ఏమాత్రం తగ్గకుండా సోషల్ మీడియా లో తన అందచందాలను ప్రదర్శిస్తూనే ఉంటోంది. తాజాగా రుహి పోస్ట్ చేసిన పింక్ బికినీ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Ruhi-singh-Instagram-665x365
స్కిన్ షోకి ఈ అమ్మడు ఏమాత్రం అడ్డు చెప్పదని ఈ ఫోటో చెప్పకనే చెబుతోంది.
ఈ పింక్ బికినీలో రుహీ అందచందాలకు ముగ్ధులై అవకాశాలిచ్చే దర్శక నిర్మాతలు ఉండకపోతారా? ఈ స్పీడ్ చూస్తుంటే ఒక్క ఛాన్సయినా ఇస్తామంటూ.. అమ్మడి వెంటపడడం ఖాయంగానే కనిపిస్తోంది. హాట్ హాట్ ఫోటోల‌తో రోజుకోరకంగా అందాల ఆరబోతతో కూడిన ఫొటోస్ పోస్ట్ చేస్తే కుర్రాళ్ళ మతులు పోవడం పక్కా.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news