MoviesRRR లాంచ్ వీడియో హైలెట్స్ - ఎన్టీఆర్, రామ్ చరణ్

RRR లాంచ్ వీడియో హైలెట్స్ – ఎన్టీఆర్, రామ్ చరణ్

ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి అంటేనే కొత్త‌ద‌నం.. సినిమా పేరు నుంచి మొద‌లు పాత్ర‌లు, డైలాగ్స్‌, సెట్స్ ప్ర‌తీది భిన్నంగానే ఉంటుంది. ఆయ‌న తాజా చిత్రం `ఆర్ ఆర్ ఆర్‌`. బాహుబ‌లి త‌ర్వాత జ‌క్క‌న తెర‌కెక్కిస్తున్న సినిమా ఇదే. ఇక ఇందులో ఎన్టీఆర్, రాంచ‌ర‌ణ్‌లు న‌టిస్తున్నారు.
2
రాజ‌మౌళి మ‌ళ్లీ ఏం మాయ చేయ‌బోతున్నార‌నే దానిపై ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ మొద‌లైంది. ఎన్టీఆర్, రాంచ‌ర‌ణ్‌లు ఎలా క‌నిపించ‌బోతున్నార‌న్న విష‌యం హైప్ క్రియేట్ చేస్తుంది.

1

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news